BigTV English
Advertisement

Actress Aamani : ఫ్యామిలీ మెంబర్స్ ముందు అలా చేయమన్నారు,సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

Actress Aamani : ఫ్యామిలీ మెంబర్స్ ముందు అలా చేయమన్నారు,సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

Actress Aamani : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని ఆ మధ్య కాలంలో విపరీతమైన వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అది పెద్ద రచ్చ కూడా జరిగింది. ఈ పేరుతో శ్రీ రెడ్డి అప్పట్లో చేసిన రచ్చ మామూలుది కాదు. దీనిపైన చాలామంది ఆవిడకి సపోర్ట్ గా కూడా స్పందించారు. ఆ తర్వాత ఆమె వైపు నుంచి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉండటం వలన చాలామంది వెనక్కు తప్పుకున్నారు.


అయితే ఈ కాస్టింగ్ కౌచ్ గురించి చాలామంది తర్వాత రోజుల్లో కూడా మాట్లాడారు. అయితే అప్పట్లో ఈ కాస్టింగ్ కౌచ్ ఉందా అనే విషయం పైన ఒక ప్రముఖ జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు తనదైన రీతిలో సీనియర్ నటి ఆమని సమాధానం చెప్పారు.

బట్టలు తీయమన్నారు


కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే అప్పట్లో సోషల్ మీడియా ఎక్కువగా లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కువగా వినిపించింది. చాలామంది సీనియర్ నటులు ఇవి ఫేస్ చేశారు. నాకు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఇది ఎదురైంది. ఒక సినిమా కోసం పిలిచి, ఈ సినిమాలో మీరు టూ పీస్ డ్రెస్ వేయాలి అండి, స్టెచ్ మార్క్ ఉంటుంది కదా అది చూపించండి అంటూ అని అడిగారు. ఫ్యామిలీ మెంబర్స్ ముందు అలా ఎలా అడుగుతారండి. బట్టలిప్పండి అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. ఒకవేళ నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటే డైరెక్టర్ స్విమ్ సూట్ ఇస్తే నేనే వేసుకుంటాను. కానీ ఇక్కడ మాత్రం ఇప్పి చూపించడం అనేది కుదరదు అంటూ చెప్పేశాను అంటూ ఆమని తెలిపారు.

మేనేజర్ ఇలా మాట్లాడేవారు 

కొన్ని సినిమాలకు నేను అడ్వాన్స్ కూడా తీసుకునే దాన్ని. ఆ నెక్స్ట్ రోజు మేనేజర్ ఇంటికి వచ్చి. అక్కడ ఒక స్టోరీ డిస్కషన్ జరుగుతుంది. మిమ్మల్ని ఫైనాన్సర్స్ గా చూస్తారంట రమ్మంటున్నారు అని అనేవాళ్ళు. అయితే డైరెక్టర్ చూడాలి ఫైనాన్సర్స్ ఎందుకు చూడాలి. ఒకరకంగా హీరో కూడా చూడొచ్చు. కొన్ని రోజుల తర్వాత అర్థమయ్యేది వీళ్లు జెన్యూన్ గా సినిమా తీయడానికి రాలేదు అని. కొన్ని సందర్భాల్లో కారు పంపించి మమ్మీ వద్దండి మీరు మాత్రమే రండి అంటూ అనేవాళ్ళు. మా అమ్మ అయితే ఓపెన్ గా చెప్పేసింది అమ్మాయినైతే ఒంటరిగా పంపము అని. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత ఒక హెల్ది సర్కిల్ దొరకడంతో నేను నిలబడ్డాను అంటూ మాట్లాడారు.

Also Read: Athadu 4K Trailer: మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు, రీ రిలీజ్ ట్రైలర్ తో కూడా గూస్ బంప్స్

Related News

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Peddi: మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?

Dharma Mahesh: పోలీసులను ఆశ్రయించిన ధర్మా మహేష్.. భార్య గౌతమీతో పాటు అతనిపై ఫిర్యాదు!

Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!

The Girl Friend Censor : మూవీలో దారుణమైన లిప్ కిస్ సీన్స్… కత్తిరించేసిన సెన్సార్..

Big Stories

×