BigTV English

Sobhita: బొట్టు ఎక్కడ?, ఇది దీపావళా.. రంజానా.. శోభిత డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌!

Sobhita: బొట్టు ఎక్కడ?, ఇది దీపావళా.. రంజానా.. శోభిత డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌!
Advertisement


Sobhita-Naga Chaitanya Diwali Celebration: దీపావళి పండగ సందర్భంగా దేశమంత సెలబ్రేషన్స్లో మునిగింది. సినీ సెలబ్రేషన్స్కూడా దివాళీని ఘనంగా జరుపుకున్నారు. పండుగ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కరుగా సోషల్మీడియాలో షేర్చేస్తూ శుభకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే అక్కినేని కోడల శోభిత కూడా దీపావళి సెలబ్రేషన్స్కి సంబంధించిన ఫోటోలను షేర్చేసింది. పెళ్లి తర్వాత వచ్చిన తొలి దీపావళి ఇది. దీంతో భర్త నాగ చైతన్యతో కలిసి పండగను ఘనంగా జరుపుకుంది. ఇంట్లో దీపాలు వెలిగించి.. భర్తతో సంతోషంగా గడిపిన క్షణాలను సోషల్మీడియాలో పంచుకుంది.

పెళ్లి తర్వాత తొలి దీపావళి

ఫ్యాన్స్‌, నెటిజన్స్కి విషెస్తెలుపుతూ సందర్భంగా దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇందులో చై, శోభితలు చూడముచ్చటగా కనిపించాడు. ఇక పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండగ కావడంతో ఇద్దరు కలిసి సంతోషంగా తొలి దీపావళికి ఆహ్వానం పలికారు. వైపు ఫోటోలను ఫ్యాన్స్లైక్చేస్తుంటే యాంటి ఫ్యాన్స్మాత్రం ట్రోల్మొదలెట్టారు. నాగ చైతన్యశోభిత ఫోటోలు ఎప్పుడోచ్చిన కూడా యాంటి ఫ్యాన్స్విపరీతమైన నెగిటివిటీని చూపిస్తారనే విషయం తెలిసిందే. సమంత విషయంలో వీరిద్దరి టార్గెట్చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే తాజాగా దీపావళి ఫోటో శోభిత అవతారం చూసి నెటిజన్స్ట్రోల్స్చేస్తున్నారు.


శోభితచై ఫోటోలు వైరల్

అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. తెలుగు ప్రజలంత లక్ష్మి అమ్మవారి పూజ చేసుకుని దీపావళిని సెలబ్రేట్చేసుకుంటారు. పండగ అంటే అంత సంప్రదాయ లుక్లోకి మారిపోతారు. తెలుగు వారు బొట్టు, చీర కట్టి లక్ష్మి అమ్మావారిన పూజించి పర్వదినాన సంప్రదాయంగా కనిపిస్తారు. కానీ శోభిత దీనికి డిఫరెంట్గా కనిపించింది. వెల్వెట్పర్పుల్సూట్లో బన్వేసి.. ట్రెండీగా కనిపించింది. ఇది ఫెస్టివ్డ్రెస్అయినా.. తెలుగు సంప్రదాయంలో మాత్రం లేదు. పైగా బొట్టు కూడా పెట్టుకోలేదు. నాగ చైతన్య మాత్రం ఫుల్అవుట్అండ్అవుట్ట్రెడిషనల్గా కనిపించాడు. కానీ, శోభిత చీరకట్టుకోకుండ సల్వార్సూట్వేసింది. ఆమె లుక్చూడటానికి తెలుగు సంప్రదాయంలా లేకపోవడంతో ఆమె డ్రెస్సింగ్పై విమర్శలు గుప్పిస్తున్నారు.

బొట్టు, చీర ఎక్కడ?

ఫోటోలో ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు.. కానీ, శోభిత బొట్టు పెట్టి చీరకడితే ఇంకా బాగుండేదని ఫ్యాన్స్కామెంట్స్చేస్తున్నారు. ‘శోభిత.. దీపావళి జరుపుకుంటుందా? రంజాన్జరుపుకుంటుందా? బొట్టు లేదు, చీరకట్టలేదు. పైగా అచ్చమైన బ్రహ్మీన్కుటుంబానికి చెందింది. కానీ తెలుగు సంప్రదాయానే మరిచిపోయిందిఅంటూ కామెంట్స్చేస్తున్నారు. మరికొందరు అది తన ఇష్టం.. వారి హ్యాపీగా ఉండనివ్వరా అంటూ ఫ్యాన్స్మాత్రం శోభితకు సపోర్టు చేస్తున్నారు. ఏదేమైన పెళ్లి తర్వాత జరుపుకుంటున్న తొలి దీపావళికి జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా గతేడాది డిసెంబర్లో శోభిత, నాగ చైతన్యలు వివాహ బంధంలోకి అడుగుపట్టారు. అన్నపూర్ణ స్టూడియోలో బంధువులు, కొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

Related News

Mass Jathara: మాస్ జాతర వాయిదా.. ఆ సినిమానే కారణమా.. కావాలనే చేశారా?

Megastar Chiranjeevi: మన శంకర్ వరప్రసాద్ గారు సెట్ లో విక్టరీ వెంకటేష్, రేపు అఫీషియల్ వీడియో

Kalyan Ram: ఈసారి తమ్ముడు కన్నా అన్న హైలైట్ అయ్యేలా ఉన్నాడే..

Naga Vamsi: ఓజీ సినిమాలో కళ్యాణ్ అసలేం చేశారు ? నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్

Dhruv Vikram : మొదటి స్పీచ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా, ఎంత స్పష్టంగా మాట్లాడాడో 

Nagavamshi: ఆ బడా ప్రొడ్యూసర్ ను నమ్మి తప్పు చేశాం.. రియాలిటీలోకి వచ్చిన నాగ వంశీ!

Venkatesh Trivikram : వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు

Big Stories

×