BigTV English

Ankita Singh: 3 లక్షలు ఇస్తే 15 నిమిషాలు టైం ఇస్తా… హీరోయిన్ ఓపెన్ ఆఫర్

Ankita Singh: 3 లక్షలు ఇస్తే 15 నిమిషాలు టైం ఇస్తా… హీరోయిన్ ఓపెన్ ఆఫర్

Social Media Influencer Ankita Singh: సోషల్ మీడియాలో పుణ్యమా అని సామాన్యులు కూడా సెలబ్రిటీలు మారుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. సోషల్ మీడియాలో గుర్తింపు పొంది వెండితెరపై మెరిసిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే మరికొందరు మాత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు గ్లామరస్ షోలు, ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్నారు. అంతేకాదు నెట్టింట వారు చేసే రచ్చ అంత ఇంత కాదు. ఫేం కోసం వారు ఎక్కడికైనా, ఎంతకైనా దిగజారుతున్నారు. ఇంకా కొంతమంది అమ్మాయిలైతే తమ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకుంటున్నారు.


15 నిమిషాలకు 3 లక్షలు

బెట్టింగ్ యాప్ప్, యాడ్స్, ప్రకటనలతో కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియాలో బ్యూటీ మాత్రం తన ఫాలోయింగ్ ని క్యాషన్ చేసుకుంది. తన క్రేజ్ ని బిజినెస్ గా మార్చుకుని లక్షలు సంపాదిస్తోంది. ఇంతకి ఆమె మరెవరో కాదు అంకిత సింగ్. నార్త్ ఈ భామకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తరచూ డ్యాన్స్ వీడియోలు, బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరోహీరోయిన్లకు కూడా లేని ఫాలోయింగ్ ఈమెకు ఉంది. ఇన్ స్టాగ్రామ్ 1.8 మిలియన్ల ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తన ఫాలో వర్స్ లో కుర్రవాళ్లకు ఈ భామ వల విసురుతోంది. తనతో నేరుగా మాట్లాడాలంటే రూ. 3 లక్షలు పే చేయాలట.


ఫాలోవర్స్ తో వీడియో చాట్

అదే చాట్ అయితే రూ. 15వేలు, వీడియో కాల్ అయితే రూ. 30 వేలు అంటుంది.  తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన బిజినెస్ గురించి రివీల్ చేసింది. తనతో మాట్లాడాలంటే డబ్బులు తీసుకుంటానని, ఛాటింగ్, వీడియో కాల్, నార్మల్ కాల్ ను బట్టి సేవలు ఉంటాయి, ఇదంత తాను ఊరికే చేయనని, డబ్బులు తీసుకుంటానని చెప్పి షాకిచ్చింది. ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనంటే పడి చచ్చేవాళ్లు చాలామంది ఉన్నారంది. అదే పిచ్చితో ఓ యాప్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేశాడు. నన్ను తిట్టు అని బతిమాలుకున్నాడు. ఇందుకోసం నాకు రూ. 35 వేలు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి మరి నాతో తిట్టించుకున్నాడు. అప్పు అతనికి పిచ్చా అనుకున్నాను. కానీ, అతడి వల్లే నాకు ఈ బిజినెస్ ట్రిక్ తెలిసిందే.

అలా నా ఫాలోవర్స్, ఫ్యాన్స్ లో నాతో మాట్లాడాలనుకునే వారి దగ్గరి నుంచి డబ్బు తీసుకుంటాను. కొన్ని నిమిషాలకు ఇంత అని డబ్బులు తీసుకుంటాను. అదే చాటింగ్ అయితే రూ. 15 వేలు. కాల్ అయితే రూ. 30 వేలు వసూళు చేస్తున్నా. ఒకవేళ నేరుగా నా నెంబర్ కాల్ చేసి మాట్లాడాలంటే మాత్రం రూ. 3 లక్షలు తీసుకుంటాను. లక్షలు తీసుకున్నా.. కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడతానని చెప్పింది. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఏంటీ సోషల్ మీడియా ఫేమ్ ని ఇలా వాడుకోవచ్చా అని కంగుతింటున్నారు. అంతేకాదు ఆమె తీరుపై నెటిజన్స్ రకరకాలు స్పందిస్తున్నారు. అయితే అంకిత సింగ్ ఇంత వరకు ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ చేయలేదు. కానీ, పలు ప్రైవేట్ అల్బమ్ సాంగ్స్ నటించి గుర్తింపు పొందింది.

Also Read: Film Chamber : చర్చలెవ్ చర్చించడాల్లేవ్… సమ్మెపై ఫిల్మ్ ఛాంబర్ సంచలన ప్రకటన

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×