BigTV English

OG Twitter Review: ఓజి ట్విట్టర్ రివ్యూ, హిట్ కొట్టేసినట్లేనా?

OG Twitter Review: ఓజి ట్విట్టర్ రివ్యూ, హిట్ కొట్టేసినట్లేనా?

OG Twitter Review: సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా ప్రీమియర్ షోస్ ఆల్రెడీ మొదలైపోయాయి. భారీ హైప్ తో విడుదలైన ఈ సినిమా ఆ హైపు ఎంతవరకు రీచ్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ చాలామంది ట్విట్టర్ వేదికగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ బయటికి వచ్చేసింది. ఈరోజుల్లో సినిమా మొదలైన గంటకి ట్విట్టర్ లో సినిమా పరిస్థితి ఏంటో అభిమానులు రాసుకుంటూ వస్తారు. ఈ సినిమాకి సంబంధించి కూడా టాక్ బయటకు వచ్చేసింది. ఈ సినిమా రన్ టైం మొత్తానికి రెండు గంటల 34 నిమిషాలు.


ఈ సినిమా ఎంట్రీ సీన్ అదిరిపోయింది. మెంటల్ మాస్ ఎంట్రీ. కళ్యాణ్ బాబు కెరీర్ లో బెస్ట్ హై. ఈ సినిమా టైటిల్ కార్డుతోనే తమ డ్యూటీ చేయడం మొదలుపెట్టారు.

సినిమాలో ఎలివేషన్స్ అదిరిపోయాయి. వాసి వాసి సాంగ్ తో సినిమా మొదలైంది. ఫస్ట్ ఆఫ్ 20 నిమిషాలు అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ షాట్ నెక్స్ట్ లెవెల్. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ బ్యాక్ బోన్. మధ్యలో చిన్న ల్యాగ్ ఫీల్ వచ్చిందని ఇంటర్వ్యూలు మాత్రం నెక్స్ట్ లెవెల్. శవాలు లేస్తాయని చెప్పొచ్చు.

డైరెక్టర్ సుజిత్ కు పవన్ కళ్యాణ్ అభిమానులు గుడి కట్టిన తప్పులేదు అని ఫీల్ అవుతున్నారు. తమన్ నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమా కోసం డ్యూటీ చేశాడు.

స్టైలిష్ యాక్షన్ బ్లాక్ తో ఎంట్రీ ప్లాన్ చేశాడు సుజిత్.ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఈ సినిమా ఇంటర్వెల్ షాట్ కి ఒక్కడు కూడా థియేటర్లో కూర్చోలేరు. లైఫ్ టైం షాట్.

Related News

OG Film: ఓజీ కోసం పవన్ రెమ్యూనరేషన్..ఎవరికి ఎంతంటే?

OG premiers: నైజాం అంటే పవన్ అడ్డా… అన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఓజీ

OG Sujeeth : సుజీత్ సినిమాటికి యూనివర్స్, చివరగా ఫ్యాన్స్ కు మరో హై

 Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్..కీలక అప్డేట్ ఇచ్చిన నాగ వంశీ!

Arjun Das : అర్జున్ దాస్ ఎమోషనల్ పోస్ట్, పవన్ కళ్యాణ్ ఏ మత్తు మందు పెట్టాడో?

OG Movie: ఓజీ సినిమా ప్రమోషన్స్..చిక్కుల్లో పడ్డ జగతి ఆంటీ..మరి ఇంత దారుణమా!

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?

Big Stories

×