BigTV English

Arjun Das : అర్జున్ దాస్ ఎమోషనల్ పోస్ట్, పవన్ కళ్యాణ్ ఏ మత్తు మందు పెట్టాడో?

Arjun Das : అర్జున్ దాస్ ఎమోషనల్ పోస్ట్, పవన్ కళ్యాణ్ ఏ మత్తు మందు పెట్టాడో?

Arjun Das : లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాలో పాత్రతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు అర్జున్ దాస్. అలానే తెలుగులో కూడా బుట్ట బొమ్మ అనే సినిమాలో కనిపించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమాలో అర్జున్ లాస్ ఒక కీలకపాత్రలో కనిపించాడు. అర్జున్ దాస్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఫస్ట్ గ్లిమ్స్ విడుదలేనప్పుడు కూడా తన వాయిస్ తోనే అర్జున్ మాట్లాడాడు. అర్జున్ కు తన వాయిస్ మంచి ప్లస్ పాయింట్.


కాసేపట్లో ఓ జి సినిమాకి సంబంధించి ప్రీమియర్ స్టార్ట్ కానున్నాయి. ఈ తరుణంలో ట్విట్టర్ వేదికగా అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు అర్జున్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి రాస్తూ ఎమోషనల్ అయిపోయాడు. అర్జున్ రాసిన మాటలు చదువుతుంటే చాలామందికి పవన్ కళ్యాణ్ కు అర్జున్ కూడా అసలైన ఫ్యాన్ అనిపిస్తుంది

మీకోసం ఏదైనా చేస్తా 

చాలా మంది అడిగారు, ఎందుకు ఈ సినిమా అంత ప్రమోట్ చేస్తాను అని. నేను ఆ మెసేజ్‌లలో దేనికీ స్పందించలేదు, కానీ ఇప్పుడు చెప్తునా సార్, మీ సినిమా, అందుకే ప్రచారం చేస్తున్నాను. ఫ్యూచర్ లో మీ ఏ సినిమాలో అయినా, అది వాయిస్ ఓవర్ అయినా లేదా నేను అక్కడ ఒక్క నిమిషం ఉన్నా లేదా ఫోకస్ చేయని నేపథ్యంలో మీ వెనుక ఎక్కడో ఉన్నా, నేను మీ కోసం దీన్ని చేయడం ఆనందంగా ఉంటుంది. నేను ఇలా మాట్లాడిన వ్యక్తి లోకేష్‌తో మాత్రమే. సార్ నన్ను పిలిస్తే నేను ఏదేమైనా ఉంటాను, ఎందుకో తెలీదు సార్ కానీ మీరు కుటుంబంలా అనిపిస్తారు. ధన్యవాదాలు పవన్ అన్నయ్యా, ఇక్కడ మీ అనుమతితో మీమల్ని అన్నయ్య అని పిలుస్తాను. థియేటర్‌లలో OGని చూడటం మీరందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నాము!


అలా చెప్పగానే ఆశ్చర్యపడ్డాను

OG మొదలుపెట్టినప్పటి నుండి పవన్ సర్ అభిమానులు రెండు ప్రశ్నలు అడుగుతారు, OG అప్‌డేట్ మరియు పవన్ సర్ ఎలా ఉన్నారు అని. అతను బాగానే ఉన్నాడని నేను చెప్పాలి మరియు వారు సంతోషంగా నవ్వుతూ వెళ్లిపోతారు. ఈ ప్రేమ నా కోసం కాదని నాకు తెలుసు, కానీ పవన్ సర్‌తో అనుబంధం ఉన్న ఎవరికైనా ఇది. మీరు నాతో మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు, నా ఇంటర్వ్యూలు చూశారు అని అన్నారు. నేను నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ సర్‌కు నేను తెలుసు, అతనికి నిజంగా నా పేరు తెలుసు అని చెప్పాను.

Also Read: OG Film : రాజమౌళి, ప్రశాంత్ నీల్, అకిరానందన్.. ఈ రాత్రికి ఇండస్ట్రీ మొత్తం ఆ థియేటర్లోనే!

Related News

OG Film: ఓజీ కోసం పవన్ రెమ్యూనరేషన్..ఎవరికి ఎంతంటే?

OG premiers: నైజాం అంటే పవన్ అడ్డా… అన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఓజీ

OG Sujeeth : సుజీత్ సినిమాటికి యూనివర్స్, చివరగా ఫ్యాన్స్ కు మరో హై

 Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్..కీలక అప్డేట్ ఇచ్చిన నాగ వంశీ!

OG Movie: ఓజీ సినిమా ప్రమోషన్స్..చిక్కుల్లో పడ్డ జగతి ఆంటీ..మరి ఇంత దారుణమా!

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?

Tamannaah : తమన్నా ఐటెం సాంగ్స్ వెనుక ఆ బడా హీరో… మొత్తం ఆయనే చేశాడు

Big Stories

×