BigTV English
Advertisement

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 17వ రోజు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ కొంత ఆసక్తికరంగా సాగింది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్, అలానే టాస్క్, విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ ఈ ఎపిసోడ్ లో జరిగాయి.


బ్యాటరీ లెవెల్

బిగ్ బాస్ లో బ్యాటరీ లెవెల్ ఉంది. అయితే బిగ్ బాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం, అలానే ఇంటి నుంచి లెటర్స్, ఫ్యామిలీ ఫొటోస్ వంటి కొన్ని ఆప్షన్స్ తో ఆ బ్యాటరీ లెవెల్ ని తగ్గించారు. అయితే తగ్గిన బ్యాటరీ లెవెల్ భరణి దాచిన సీక్రెట్ బాక్స్ రివీల్ చేస్తే పెరుగుతుంది అని బిగ్ బాస్ చెప్పడంతో, సుమన్ శెట్టి భరణిను రిక్వెస్ట్ చేశారు. హౌస్ మేట్స్ అందర్నీ పిలిచి భరణి దాన్ని రివిల్ చేశాడు. ఫ్యామిలీ ఫోటో వస్తుంది అని చెప్పిన బిగ్ బాస్ కేవలం సుమన్ శెట్టి ఫాదర్ ఫోటోను మాత్రమే చూపించారు. అలానే ప్రియా శెట్టి కి కూడా మూడు ఆప్షన్స్ బిగ్ బాస్ ఇచ్చారు. ఆ మూడు ఆప్షన్స్ లో వాళ్ళ మదర్ రాసిన లెటర్ చదివే ఆప్షన్ తీసుకుంది ప్రియా శెట్టి.

సంజనాతో హరీష్ ఆర్గ్యుమెంట్ 

కిచెన్ విషయంలో హరీష్ కి సంజనా కి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. మీ ఒక్కరితోనే నాకు ప్రాబ్లం వస్తుంది అంటూ సంజన తో హరీష్ అన్నారు. శ్రీజ దమ్ము, హరీష్ గురించి హౌస్ మేట్స్ అంతా కూడా మాట్లాడుకున్నారు. భరణి హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఎక్కువమందికి ఎవరితో ప్రాబ్లం వస్తుంది అని అడిగారు. అందరూ కూడా హరీష్ గురించి మాట్లాడారు.


బాస్కెట్ బాల్ టాస్క్

రీతు చౌదరి, దమ్ము శ్రీజ, ఫ్లోరాకి మధ్య టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో గెలవడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని బిగ్ బాస్ తెలిపారు. అంటే జరగబోయే నామినేషన్స్ లో గెలిచిన వ్యక్తులు ఉండరు. అలానే తమను తాము కాకుండా ఇంకొకరిని కూడా నామినేషన్స్ నుంచి సేవ్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు ముగ్గురు ఒక క్లోజ్డ్ బాక్స్ టైప్ లో నెట్స్లోకి వెళ్లారు. ఆ నెట్స్ లోకి పైనుంచి సంచాలక్ గా వ్యవహరించిన సంజన బాస్కెట్ బాల్స్ ఒకదాని తర్వాత మరొకటి విసిరారు. అయితే ఆ నెట్స్ నుంచి బాస్కెట్ బాల్ ఎవరైతే పట్టుకొని వస్తారో వాళ్లు ఒకచోట వాటిని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న బాస్కెట్ బాల్స్ ను తర్వాత బాస్కెట్ లోకి వేయాల్సి ఉంటుంది.

అన్ లక్ రీతు చౌదరి?

అయితే ఈ టాస్క్ లో మొదట రీతు చౌదరి ఏకంగా నాలుగు బాస్కెట్ బాల్స్ ను బయటకు తీసుకొచ్చింది. శ్రీజ దమ్ము సహాయంతో ఫ్లోరా మూడు బాల్స్ ను బయటకు తీసుకొచ్చింది. బాస్కెట్స్ లో రీతు చౌదరి బాల్స్ వేయలేకపోయింది. ఫ్లోరా మూడు బాల్స్ ను బాస్కెట్ లో వేయడం వలన గెలిచారు. మొత్తానికి నేను చాలా అన్ లక్ అంటూ రీతు చౌదరి కన్నీళ్లు పెట్టుకుంది.

కుస్తీ పోటీలు 

ఈ టాస్క్ మాత్రం చాలా ఆసక్తికరంగా జరిగింది. కొన్ని క్షణాలపాటు కుస్తీలు పోటీలు జరిగిన ఫీలింగ్ వచ్చింది. ఒకవైపు గేమ్ ఆడుతూనే సంజన, ప్రియా చిట్టి తో ఆర్గ్యుమెంట్ చేసింది రీతు చౌదరి. అలానే శ్రీజ దమ్ము కూడా ఏదో మాట అనడం వలన రీతు చౌదరి కన్నీళ్లు పెట్టుకుంది.

Also Read: OG movie Twitter review : ఓజి మూవీ ట్విట్టర్ రివ్యూ, హిట్టు కొట్టేసినట్లేనా?

Related News

Bigg Boss 9 Telugu : సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Big Stories

×