BigTV English
Advertisement

Tejeswi Madivada : బిగ్ బాస్ లో చేసిన ఆ మిస్టేక్ వల్లే ఇండస్ట్రీకి దూరమాయ్యాను.. తేజు షాకింగ్ కామెంట్స్..

Tejeswi Madivada : బిగ్ బాస్ లో చేసిన ఆ మిస్టేక్ వల్లే ఇండస్ట్రీకి దూరమాయ్యాను.. తేజు షాకింగ్ కామెంట్స్..

Tejeswi Madivada : టాలీవుడ్ యంగ్ బ్యూటీ తేజెస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంది. తన క్రేజ్ తో సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోల్లోనూ మెరుస్తూ సందడి చేస్తుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తేజస్వి మదివాడ నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ తర్వాత బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటుంది. ప్రేక్షకులను అలస్తుంది. ఈమధ్య ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ గురించి సంచలన నిజాలను బయటపెట్టింది.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


బిగ్ బాస్ వల్ల సర్వం కోల్పోయాను..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో నిజాలను బిగ్ బాస్ గురించి బయట పెట్టింది. ఆ ఇంటర్వ్యూలో తేజు మాట్లాడుతూ.. బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఎంతోమంది ఆరాటపడుతుంటారు. అక్కడ జరిగింది ఒకటి చూపించేది మరొకటిలా ఉంటుంది. అందుకే జనాలు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక మా గురించి మాట్లాడుకోవడం మొదలుపెడతారు. బిగ్ బాస్ వల్ల నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని సినీ దర్శకులు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించరు. కేవలం బిగ్ బాస్ వల్లే నా కెరియర్ నాశనమైంది అని తేజు అనడంపై సర్వత్ర హాట్ టాపిక్ గా మారింది. ఇక యాంకర్ కూడా మరి తెలిసి బిగ్ బాస్ లోకి చాలామంది వెళ్తున్నారు కదా మీరేం చెప్తారు అని అడుగుతాడు. అక్కడికి వెళ్తే ఫేమస్ అవడం ఏమో కానీ ఉన్న ఫ్రేమ్ కూడా పోతుంది అని ఒక్క మాటలో చెప్పేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో తేజు చెప్పింది నిజంగానే రైట్ అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు..

Also Read: శ్రీవల్లికి దొరికిన ప్రేమ.. కోరిక తీర్చాలంటు కళ్యాణ్ డెడ్ లైన్.. సాగర్ కు వార్నింగ్..


తేజు ఇప్పుడేం చేస్తుందంటే..? 

బిగ్ బాస్ తర్వాత కొందరి లైఫ్ మాత్రమే పూర్తిగా మారిపోతుంది. చాలామంది మాత్రం ఈ షో ద్వారా తమ లైఫ్ నాశనం అయిందంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ తేజస్వి మదివాడ ఒకరు. ప్రస్తుతం ఈమె తన కెరీర్ ను మళ్లీ స్టార్ట్ చేసింది. ఇండస్ట్రీ లో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అది అంత ఈజీ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు షోలకు హోస్ట్ గా చేస్తుంది. కాకమ్మ కథలు సీజన్ 2 షోలో హోస్ట్ గా చేస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది. తను ఓ రెండు మూడు ప్రాజెక్టులు చేయబోతుందంటూ ఇంటర్వ్యూలో వెల్లడించింది.. త్వరలోనే వాటి గురించి పూర్తి వివరాలు తెలియజేస్తానని ఆమె అంటుంది.

Related News

Peddi : పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే, చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Lokesh Kanagaraj: లోకేశ్ కథను రిజెక్ట్ చేసిన తలైవా.. ఎల్సీయూలోకి అడుగు పెట్టిన డైరెక్టర్!

Mohan Lal: కేరళ కోర్టులో మోహన్ లాల్ కి ఎదురుదెబ్బ.. లైసెన్స్ రద్దు చేయాలంటూ!

TFI on Reviewers: తెలుగు సినిమాని రివ్యూలు శాసిస్తున్నాయా?

Akhanda 2 : ప్రతిసారి అదేనా, వీళ్లు ముగ్గురు మారాల్సిందే

Ramgopal Varma : స్పిరిట్ అప్డేట్‌పై ఆర్జీవీ క్రేజీ రియాక్షన్.. ఆ బ్యాడ్ హ్యాబిట్ నాకు తెలుసంటూ!

The Raja Saab 2: రాజాసాబ్ కు సీక్వెల్ ..కొత్త డైరెక్టర్లకు కాస్త ఛాన్స్ ఇవ్వండయ్యా!

Shankar – Murugadoss: ఆ ఇద్దరి టాప్ దర్శకులకు కష్టకాలం నడుస్తుంది, కనీసం 2026 కలిసి వస్తుందా?

Big Stories

×