BigTV English

War 2 Tickets: వార్ 2 టికెట్స్‌.. హిందీ-తెలుగు వెర్షన్ల మధ్య ఇంత తేడానా? తెలుగు వారిన దోచేస్తున్న నిర్మాతలు

War 2 Tickets: వార్ 2 టికెట్స్‌.. హిందీ-తెలుగు వెర్షన్ల మధ్య ఇంత తేడానా? తెలుగు వారిన దోచేస్తున్న నిర్మాతలు


War 2 Telugu and Hindi Ticket Prices in USA: ‘వార్‌ 2′తో తెలుగు నిర్మాతల బండారం బట్టబయలైంది. ఇంటర్య్వూలో ప్రకాశ్రాజ్అన్నట్టు అభిమానులను మోసం చేస్తున్నారా? అభిమానం ముసుగులో తెలుగు ప్రేక్షకులను దోచేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వార్‌ 2 టికెట్ల ధరలతో తెలుగు నిర్మాతల బండారం బట్టబయలైంది. టికెట్ల పేరుతో ఫ్యాన్స్తో నిర్మాతలు వ్యాపారం చేస్తున్నారంటున్నారు. యూట్యూబర్రివ్యూతో అసలు విసయం బయటపడింది. ఇది తెలిసి తెలుగు ప్రేక్షకులు షాక్అవుతున్నారు

తెలుగు ఆడియన్స్ అంటే అంత చులకనా..


తెలుగు ఆడియన్స్అంటే నిర్మాతలకు అంత చులక అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌, గ్రీక్‌ గాడ్‌ హృతిక్ రోషన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వార్‌ 2’. బ్రహ్మస్త్ర ఫేం అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు14న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. అప్పుడే మూవీ అడ్వాన్స్బుకింగ్స్ఒపెన్అయ్యాయి. ముఖ్యంగా యూఎస్లో వార్‌ 2 టికెట్స్హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. క్రమంలో తెలుగులో ఆడియన్స్కి షాకిచ్చే విషయం బయటపడింది.

హిందీ, తెలుగు టికెట్స్ రేట్స్ ఇలా

వార్‌ 2 బాలీవుడ్చిత్రమనే విషయం తెలిసిందే. హిందీతో తెరకెక్కిన సినిమా పాన్ఇండియా ఐదు భాషల్లో విడుదల అవుతుంది. అయితే ఓవర్సిస్లో హిందీతో పాటు తెలుగు వెర్షన్టికెట్స్ కూడా ఒపెన్అయ్యాయి. రెండు టికెట్ధరల మధ్య వ్యత్యాసం సుమారు 24 డాలర్లు ఉందట. వార్‌ 2 హిందీ వెర్షన్రెండు టికెట్ల ధర 36 డాలర్లు ఉంటే.. అదే తెలుగు వెర్షన్రెండు టికెట్ల ధర 60 డాలర్లు ఉంది.అమెరికాలోని సినీమ్యాక్స్థియేటర్లల్లో వార్‌ 2 హిందీతెలుగు వెర్షన్టికెట్ధరలు మధ్య ఇంత తేడా ఇలా ఉన్నాయి. అదే థియేటర్‌, అదే టికెట్టు.. అవే సీట్లుకానీ భాషకు వచ్చేసరికి టికెట్ధరలు మారాయి.

Also Read: Chiranjeevi Vs Mohan Babu: టాలీవుడ్‌లో ముందు అడుగు పెట్టింది ఎవరు? చిరంజీవా.. మోహన్ బాబా? ఇదేం కంపేరిజన్ సామి

హిందీ కంటే తెలుగుకే ఎక్కువ

హిందీ వెర్షన్కంటే తెలుగు వెర్షన్టికెట్రేట్స్ఎక్కువగా ఉన్నాయంటూ సదరు యూట్యూబర్భగ్గుమన్నారు. తెలుగు నిర్మాతలకు తెలుగు ఆడియన్స్ అంటే అంత చులకనా? అభిమానుల కోసమే అంటూ అభిమానులనే దోచుకుంటున్నారు అంటూ ఫైర్అయ్యారు. మేరకు అతడు వీడియో విడుదల చేయగా.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఇది తెలిసి తెలుగు ఆడియన్స్కూడా విస్తుపోతున్నారు. ఏదేమైన ఇలా అభిమానం పేరుతో తెలుగు నిర్మాతలు ఆడియన్స్దోచేస్తున్నారా? నెటిజన్స్కూడా అభిప్రాయ పడుతున్నారు. మరి దీనిపై మన తెలుగు నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో వార్ 2 టికెట్ రేట్స్ మరింత వివాదానికి దారి తీసేలా ఉన్నాయి. 

Related News

Danush -Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ రిలేషన్ నిజమేనా…అలా హింట్ ఇచ్చిన నటి!

Ghaati Trailer: అడ్డొచ్చిన వారిని నెత్తురుతో కడిగేస్తాం.. మాస్‌ అవతార్‌లో అదరొట్టిన అనుష్క, చివరిలో సర్‌ప్రైజ్‌

Kingdom Film: తమిళ ప్రజలంటే మాకు గౌరవం.. దెబ్బకు దిగొచ్చిన కింగ్డమ్ నిర్మాతలు!

Vijay Devarakonda: బెట్టింగ్ యాప్ విచారణ… నేను చేసింది కరెక్ట్ అంటున్న విజయ్ దేవరకొండ

Tollywood: సమ్మె వెనుక భారీ కుంభకోణం.. ఛాంబర్‌,చిత్రపురి ఎన్నికలు అడ్డుకునేందుకే ఈ కుట్ర

Vijay Sethupathi -Puri : ఫుల్ స్పీడుమీదున్న  పూరీ.. కొత్త షెడ్యూల్ కోసం ఫ్లైట్ ఎక్కిన టీం

Big Stories

×