Big Stories

Ooty accident: ఊటీలో ప్రమాదం.. ఆరుగురి మృతి

Ooty accident: తమినాడులోని ఊటీలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News