E-Paper
Advertisement

Aaditya Thackeray: నాపై పోటీ చెయ్.. షిండేకు ఆదిత్య ఠాక్రే సవాల్

Aaditya Thackeray: నాపై పోటీ చెయ్.. షిండేకు ఆదిత్య ఠాక్రే సవాల్
Advertisement

Aaditya Thackeray: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై శివసేన నేత ఆదిత్య ఠాక్రే మరోసారి భగ్గుమన్నారు. దమ్ముంటే వర్లీ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అలాగే తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని అన్నారు. ఈ సారి గెలుస్తారేమో చూద్దాం అని వ్యాఖ్యానించారు.

ఓ కార్యక్రమంలో ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘వర్లీ నియోజకవర్గం నుంచి నేను రాజీనామా చేస్తాను. నాపై పోటీ చేయాలని సీఎం ఏక్‌నాథ్ షిండేకు సవాల్ విసురుతున్నాను. అలాగే మా నాన్నపై తిరుగుబాటు చేసిన 13 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇదే సవాల్ విసరుతున్నాను. ఈ సారి ఎలా గెలుస్తారో నేను చూస్తాను’’ అని అన్నారు.

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×