E-Paper
Advertisement

Sudha Kongara: లేడీ డైరెక్టర్‌కు తీవ్రగాయాలు.. బాధగా ఉందంటూ పోస్ట్..

Sudha Kongara: లేడీ డైరెక్టర్‌కు తీవ్రగాయాలు.. బాధగా ఉందంటూ పోస్ట్..
Advertisement

Sudha Kongara: సూర్య హీరోగా దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపినాథ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినమాకు విశేష ఆదరణ లభించింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ ఘన విజయం సాధించింది. ఈ చిత్రంతో సుధా కొంగర జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

అయితే సుధా కొంగర ఇటీవల తీవ్ర గాయాలపాలైంది. ఆమె ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సుధా ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘‘ చాలా బాధగా.. చిరాకుగా ఉంది. నెలరోజులు షూటింగ్‌కు బ్రేక్ తప్పదు’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్లు ‘‘మీరు చాలా స్ట్రాంగ్ వుమెన్.. త్వరగా కోలుకుంటారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×