E-Paper
Advertisement

Bihar Exit Poll: బిహార్ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేదే హవా!

Bihar Exit Poll: బిహార్ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేదే హవా!
Advertisement

Bihar Exit Poll: 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బిహార్లో మళ్లీ ఎన్డీయేదే అధికారం అని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు వెల్లడించాయి.  ‘పీపుల్స్ పల్స్’ సంస్థ విడుదల చేసిన బీహార్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశం ఉంది. మొత్తం 243 స్థానాల్లో, మెజారిటీకి 122 సీట్లు అవసరం కాగా, ఎన్డీఏకు 133 నుంచి 159 సీట్లు దక్కుతాయని అంచనా. మహాఘట్‌బంధన్ (MGB) 75-101 సీట్లతో రెండో స్థానంలో నిలవనుంది. జేఎస్పీ (JSP) 0-5 సీట్లు, ఇతరులు (OTH) 2-8 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే వెల్లడించింది.

బీహార్ ఎగ్జిట్ పోల్ 2025: వివిధ సంస్థల అంచనాలు

న్యూస్18 ఎగ్జిట్ పోల్ అంచనా:

  • ఎన్డీఏ: 140-150
  • ఎంజిబి: 85-95
  • జెఎస్‌పి: 0-5
  • ఇతరులు: 5-10

‘పీపుల్స్ ఇన్‌సైట్’  అంచనా:

  • ఎన్డీఏ: 133-148
  • మహాఘట్‌బంధన్ (MGB): 87-102
  • జేఎస్పీ: 0-2
  • ఇతరులు: 3-6

‘మాత్రీ-IANS’  ఎగ్జిట్ పోల్ అంచనా:

  • ఎన్డీఏ: 147-167 సీట్లు (తిరిగి అధికారంలోకి)
  • మహాఘట్‌బంధన్: 70-90 సీట్లు
  • ఇతరులు: 2-6 సీట్లు

‘టైమ్స్ నౌ జెవిసి’  ఎగ్జిట్ పోల్ అంచనా:

  • ఎన్డీఏ: 135- 150 
  • మహాఘట్‌బంధన్: 88-103
  • ఇతరులు: 3-7

‘చాణక్య’  అంచనా:

  • ఎన్డీఏ: 130-138
  • మహాఘట్‌బంధన్: 100-108
  • జెఎస్‌పి: 0
  • ఇతరులు: 3-5

‘దైనిక్ భాస్కర్’  అంచనా:

  • ఎన్డీఏ: 145-160
  • మహాఘట్‌బంధన్: 73-91
  • జెఎస్‌పి:  0-0
  • ఇతరులు: 5-10

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×