E-Paper
Advertisement
వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!
బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము.. బొద్దింక‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ!

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము.. బొద్దింక‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ!

బ‌ల‌వంతుడ నాకేమ‌ని ప‌లువుర‌తో నిగ్ర‌హించి ప‌లుకుట‌మేలా? బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము చ‌లిచీమ‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ! చిన్న‌ప్పుడెప్పుడో చ‌దువుకున్న గుర్తు. చాలా నీతిని బోధించే సుమ‌తీ శ‌త‌కంలోని ఓ ప‌ద్యం. ఇదిప్పుడు కొంచెం మార్చి చెప్పుకోవాల్సి వ‌స్తుంది.. ప్ర‌స్తుత దేశ రాజ‌కీయాల ప‌రిణామాల సంద‌ర్భంగా. బ‌ల‌వంతమైన స‌ర్ప‌ము.. బొద్దింక‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ! అని. దీన్ని క‌రెక్టుగా అర్థం చేసుకున్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే. ఢిల్లీలో మీటింగు పెట్టి.. జాతీయ భావ‌న పెంచేదిశ‌గా ప్ర‌య‌త్నం చేయ‌డం కోసం.. బీజేపీని […]

స్టాలిన్ నోట థ‌ర్ట్ ఫ్రంట్ మాట‌.. ఇదో విక‌టించిన ప్ర‌యోగం..! ఇప్పుడు మా కేసీఆర్ కూడా రెడీగా లేడు!

స్టాలిన్ నోట థ‌ర్ట్ ఫ్రంట్ మాట‌.. ఇదో విక‌టించిన ప్ర‌యోగం..! ఇప్పుడు మా కేసీఆర్ కూడా రెడీగా లేడు!

మ‌ళ్లీ చాలా రోజుల త‌రువాత థ‌ర్ట్ ఫ్రంట్ మాట వినిపించింది. మారిన త‌మిళ‌నాడు రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో.. స్టాలిన్ ఈ మాట‌నాల్సి వ‌చ్చింది. ఇండి కూట‌మి మిత్ర‌ధ‌ర్మాన్ని కాద‌ని.. విజ‌య్‌తో రాహుల్ జ‌త క‌ట్ట‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోయారు. తిక్క‌రేగింది స్టాలిన్‌కు. అందుకే దీన్ని వెన్నుపోటు చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. అంతే కాదు త‌మ డీఎంకే పార్టీ అత్య‌వ‌స‌ర స‌మావేశంలో ఇక‌పై ఇండి కూట‌మిలో ఉండ‌టం లేద‌ని, బీజేపీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌లేని కూట‌మిని ఏర్పాటు చేస్తాన‌ని ఆయ‌న తీర్మానం […]

రాహుల్ వ్యూహం.. బీజేపీకి గ‌ర్వ‌భంగం! ఏన్డీయేపై ఇండి కూట‌మి రెండో విజ‌యం..!

రాహుల్ వ్యూహం.. బీజేపీకి గ‌ర్వ‌భంగం! ఏన్డీయేపై ఇండి కూట‌మి రెండో విజ‌యం..!

రాహుల్ గాంధీకి వ‌రుస‌గా రెండో విజ‌యం. త‌మ నిర్ణ‌యానికి ఎదురే లేద‌ని విర్ర‌వీగుతున్న ఎన్డీయే కూట‌మికి ఎదురుదెబ్బ‌. గ‌ర్వ‌భంగం. కార‌ణం.. రాహుల్ గాంధీ వ్యూహం. మొన్న పార్ల‌మెంటులో డీలిమిటేష‌న్ బిల్లును మ‌హిళా బిల్లుతో ముడిపెట్టి ఇండి కూట‌మిని ఇరుకున పెట్టేందుకు.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని వాడుకునేందుకు ఎత్తులు వేసిన ఎన్డీయేకు చేదు అనుభ‌వ‌మే మిగిలింది. మోడీ, అమిత్‌షా ఎత్తుల‌ను చిత్తు చేశాడు రాహుల్ గాంధీ. మ‌హిళా బిల్లు పాస‌య్యేందుకు త‌గిన సంఖ్యా బ‌లం లేకున్నా.. పార్ల‌మెంటులో […]

త‌మిళనాట‌ బీజేపీ పిల్లి చెల‌గాటం రాజ‌కీయాలు! న‌వ్వుల పాలు..అయినా మార‌ని పంతం!

త‌మిళనాట‌ బీజేపీ పిల్లి చెల‌గాటం రాజ‌కీయాలు! న‌వ్వుల పాలు..అయినా మార‌ని పంతం!

క‌త్తి నాది కాదు.. నెత్తీ నాది కాదు..! అట్ల‌నే ఉన్నాయి బీజేపీ రాజ‌కీయాలు. గ‌వ‌ర్న‌ర్‌తో త‌మిళ‌నాట ఆడిస్తున్న రాజ‌కీయ క్రీడ‌లో న‌వ్వుల పాల‌వుతున్న‌ది కేంద్రం. దేశం కోసం.. ధ‌ర్మం కోస‌మ‌నే ట్యాగ్‌లైన్‌తో కొన‌సాగుతూ.. తామేమి చేసినా చెల్లుబాటవుతుంద‌నే దోర‌ణిలో సాగుతున్న బీజేపీ పెద్ద‌ల వైఖ‌రిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. పిల్లికి చెల‌గాటం… ఎలుక‌కు ప్రాణ సంక‌టం అనే సామెత గుర్తుంది కదా..! ఇక్క‌డ పిల్లి పాత్ర పోషిస్తూ బీజేపీ పైశాచికానందం పొందుతున్న‌ట్టుగా భావిస్తున్నారు. కానీ ఎలుక‌కు ప్రాణ […]

60 ఏళ్ల రికార్డు బద్దలు.. పుదుచ్చేరిలో ఏన్డీయే చారిత్రక విజయం.. రెండోసారి గద్దెనెక్కిన రంగస్వామి!
అమిత్ షా స్కెచ్‌.. దీదీకి చెక్..! తెలంగాణ‌లో అదే వ్యూహ‌మా…! ఇక్క‌డంత సీన్ ఉందా??

అమిత్ షా స్కెచ్‌.. దీదీకి చెక్..! తెలంగాణ‌లో అదే వ్యూహ‌మా…! ఇక్క‌డంత సీన్ ఉందా??

ప‌శ్చిమ బెంగాల్‌లో అంతా అనుకున్న‌ట్టుగానే దీదీకి చెక్ ప‌డింది. తీవ్ర ఉత్కంఠ నేప‌థ్యంలో ఇక్క‌డ బీజేపీ గ‌ట్టెక్కింది. ఘ‌న విజ‌యం సాధించింది. కొత్త చ‌రిత్ర సృష్టించింది. చాలా మంది అక్క‌డ భాయ‌న‌క రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని వ్య‌తిరేకించారు. ఆ భ‌యం పోగొట్టే క్ర‌మంలో కేంద్రం స‌క్సెస‌య్యింది. ధైర్యంగా ఓటేసే స్వేచ్చాయుత వాతావ‌ర‌ణానికి అనువుగా మార్చ‌డ‌మే అక్క‌డ బీజేపీ విజ‌యంగా భావించింది. కేంద్ర హోం మంత్రి దీనికి ఆద్యుడిగా నిలిచాడు. మొద‌టి నుంచి బెంగాల్ మీద క‌న్నేశాడు. దీదీ మ‌మ‌తా […]

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ప్రతీక ఈ గెలుపు.. సీఎం చంద్రబాబు
పుదుచ్చేరి యానాంలో మల్లాడి కృష్ణారావు విజయం.. వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపు!
Assam Elections Results 2026: అస్సాం వార్ వన్ సైడ్.. ఎన్డీయే దూకుడు.. కాంగ్రెస్ వెనుకంజ‌
టీడీపీ పేరును ఎన్టీఆర్ కూడా మార్చాల‌నుకున్నారా? టీఆరెస్ పేరును కేసీఆర్ మార్చి త‌ప్పు చేశారా?

టీడీపీ పేరును ఎన్టీఆర్ కూడా మార్చాల‌నుకున్నారా? టీఆరెస్ పేరును కేసీఆర్ మార్చి త‌ప్పు చేశారా?

ఇప్పుడు పార్టీ పేర్లు మీద డిస్క‌ష‌న్ న‌డుస్తున్న‌ది. కేసీఆర్ త‌న పార్టీ టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చి త‌ప్పు చేశార‌నే ఫీలింగు అంద‌రికీ ఉంది. దీన్ని ఇప్పుడు క‌విత అందిపుచ్చుకున్నారు. కేసీఆర్ చేసిన త‌ప్పిదాలు, ఆ పాల‌న లోపాలే ఆమె త‌న పార్టీకి పాఠాలుగా తీసుకున్నారు. ఏకంగా పార్టీ పేరునే ఆమె తీసేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన‌..గా టీఆరెస్ పేరును ఆమె ద‌క్కించుకోవ‌డం వెనుక‌.. కేవ‌లం ఆ పార్టీ పేరుకున్న క్రెడిబిలిటీని రాజ‌కీయంగా వాడుకుందామ‌ని కాదు… ఆ పార్టీ […]

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అల‌జ‌డిని రేపిన‌.. బీజేపీ బిల్లులు…!  వ్య‌తిరేకించిన‌ రేవంత్ రెడ్డికి మైలేజీ… మ‌ద్ద‌తు తెలిపిన ఏపీ స‌ర్కార్‌తో పాటు జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు!

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అల‌జ‌డిని రేపిన‌.. బీజేపీ బిల్లులు…! వ్య‌తిరేకించిన‌ రేవంత్ రెడ్డికి మైలేజీ… మ‌ద్ద‌తు తెలిపిన ఏపీ స‌ర్కార్‌తో పాటు జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు!

కేంద్రం తెచ్చిన బిల్లుల తంటా తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో పెను దుమారాన్నే రేపాయి. ఆ బిల్లులు వీగినా.. తెల‌గాణ, ఏపీ రాజ‌కీయాల్లో మాత్రం ఈ అల‌జ‌డులు ఇప్పుడ‌ప్పుడే పోయేలా లేవు. బిల్లుకు అనుకూలం, వ్య‌తిరేకం.. ప్ర‌భావాలు ప్ర‌ధానంగా ఉంటే.. మ‌ధ్య‌లో తేజ‌స్వీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన కామెంట్లు దీనికి అద‌నం. ఇవి తెలంగాణ బీజేపీ ఎంపీల‌కు సెగ త‌గిలేలా చేశాయి. చివ‌ర‌కు త‌ప్పైంద‌ని తేజ‌స్వీతో బ‌ల‌వంతంగా చెంప‌లేసుకునేలా చేసినా.. ఆ అగ్గి ఆర‌లేదు స‌రిక‌దా.. ఇంకా మండుతూనే […]

మ‌హిళా బిల్లు కాద‌ది.. బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ …..  అప్ప‌ట్లో దుమారం రేపిన లాలూ వ్యాఖ్య‌లు.. ఇప్పుడు ఇది చ‌ర్చ‌కు రావ‌డం లేదెందుకు?

మ‌హిళా బిల్లు కాద‌ది.. బాబ్డ్ హెయిర్ రిజ‌ర్వేష‌న్ ….. అప్ప‌ట్లో దుమారం రేపిన లాలూ వ్యాఖ్య‌లు.. ఇప్పుడు ఇది చ‌ర్చ‌కు రావ‌డం లేదెందుకు?

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లును ఇప్పుడు ఏ పార్టీ వ్య‌తిరేకిండ‌చం లేదు కానీ.. దీన్ని చాలా ఏండ్ల కింద‌నే అడ్డుప‌డ్డ పార్టీలున్నాయి. అస‌లు ఈ రిజ‌ర్వేష‌న్ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల మ‌హిళ‌ల కోసం కాకుండా.. ఉన్న‌త వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు కేటాయించేందుకేన‌నే వాద‌న బ‌లంగా వినిపించాయి. కానీ ఇప్పుడా వాద‌న బ‌లంగా లేదు. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లా? అది జ‌ర‌గ‌ని ప‌ని అని డిసైడ్ అయ్యారా? ఏదో ఒక‌టి మ‌హిళ‌ల ప్రాతినిథ్యం రాజకీయాల్లో పెరిగితే చాలు అనే భావ‌న‌కు వ‌చ్చేశారా? […]

మే నెలలో మోడీ టీమ్ ప్రక్షాళన.. 2029 కోసం ఇప్పటి నుంచే భారీ స్కెచ్!
Bihar NDA Government: మరోసారి ముఖ్యమంత్రిగా నితీశ్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×