E-Paper
Advertisement

Blinkit: బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక.. షాక్‌లో కస్టమర్

Blinkit: బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక.. షాక్‌లో కస్టమర్
Advertisement

Blinkit: ప్రస్తుత కాలంలో మనం ఏది కావాలనుకున్నా చిటికెలో మన కళ్ల ముందుకు వస్తోంది. తినే ఆహారం నుండి వేసుకునే దుస్తుల వరకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే నిమిషాల వ్యవధిలోనే మన దగ్గరికి తీసుకొచ్చి ఇస్తున్నారు. చాలా మంది ఈకామర్స్ సంస్థలకు అలవాటు పడిపోయి షాపులకు, సూపర్ మార్కెట్లకు వెళ్లడం మానేశారు.

ఇదిలా ఉంటే.. బెంగళూరుకు చెందిన నితిన్ అరోరా అనే వ్యక్తి గ్రోసరీ డెలిరీ సంస్థ బ్లిన్‌కిట్‌లో బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేశాడు. పది నిమిషాల్లోనే డెలివరీ బాయ్ వచ్చి అతడికి బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చాడు. తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి చూసిన నితిన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్యాకెట్‌లో ఓ ఎలుక కదులుతూ కనిపించింది.

Advertisement

దీంతో నితిన్ దానిని వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో బ్లిన్‌కిట్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన కంపెనీ నితిన్‌కు క్షమాపణలు తెలిపింది. మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అలాగే బ్రెడ్ ప్యాకెట్ పంపించిన పార్ట్‌నర్ స్టోర్‌ను కూడా తమ జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×