E-Paper
Advertisement

Congress Leader : మోదీపై వివాదాస్పద కామెంట్స్.. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌..!

Congress Leader : మోదీపై వివాదాస్పద కామెంట్స్.. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌..!
Advertisement

Congress Leader : ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత అరెస్ట్ అయ్యారు. ఆ రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రాజా పటేరియా.. మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో దామోహ్‌ జిల్లా హట్టాలోని పటేరియా ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి చేశారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌ హోంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా ఆదేశాలతో పన్నా జిల్లాలోని పవయీ పోలీస్‌ స్టేషన్‌లో పటేరియాపై కేసు నమోదైంది.

వివాద నేపథ్యం
రాజ్యాంగాన్ని, మైనార్టీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని ‘చంపేందుకు’ సిద్ధం కావాలి. ‘చంపడం’ అంటే ఆయనను ఓడించడమని అర్థం అని పటేరియా మాట్లాడి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పవయీ ప్రాంతంలో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

మోదీని ఉద్దేశించి రాజా పటేరియా చేసిన కామెంట్స్ మధ్యప్రదేశ్ లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కొంతమంది కాంగ్రెస్‌ నాయకులూ పటేరియా మాటలను ఖండించారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని పటేరియా వివరణ ఇచ్చుకున్నారు. అయినా సరే వివాదం సద్ధమణగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోమంత్రి నరోత్తమ్ మిశ్రా స్వయంగా రంగలోకి దిగారు. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిచారు. దీంతో కాంగ్రెస్ నేత రాజా పటేరియాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related News

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!

రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!

Karthika Deepam 2 Serial Today Episode October 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: టిఫిన్ బండి నడిపేందుకు శివనారాయణ రెడీ – మాలిని గురించి జ్యోత్స్నకు నిజం తెలుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode September 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి చుక్కలు చూపించిన దీప             

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

Big Stories

Advertisement
×