E-Paper
Advertisement

Covid Update: తెలంగాణలో కరోనా పాగా.. కొత్తగా 6 కేసులు.. దేశంలో ఎన్నంటే ?

Covid Update: తెలంగాణలో కరోనా పాగా.. కొత్తగా 6 కేసులు.. దేశంలో ఎన్నంటే ?
Advertisement

Covid Update: తెలంగాణ కరోనా మళ్లీ పాగా వేసింది. కొత్తవేరియంట్ JN1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆరోగ్యశాఖ విడుదల చేసిన కొవిడ్ బులెటిన్ లో తెలంగాణలో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే 6 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో 4 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఒక మహిళతో పాటు 18 నెలల బాలుడికి కరోనా పాజిటివ్ గా నిర్థారణయింది. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 600కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ప్రస్తుతం భారత్ లో 4440 పాజిటివ్ కేసులున్నాయి. ఇక మంగళవారం ఒక్కరోజే 5 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకూ JN1 వేరియంట్ కేసులు 312 బయటపడ్డాయి. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్ లో 34, మహారాష్ట్రలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్ లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కొత్తవేరియంట్ కేసులున్నాయి. 10 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తవేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×