BigTV English

Cybercrime: నగ్న వీడియోలతో ఉచ్చు.. డబ్బులు పంపాలంటూ వేధింపులు

Cybercrime: నగ్న వీడియోలతో ఉచ్చు.. డబ్బులు పంపాలంటూ వేధింపులు

Cybercrime: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, డేటింగ్ యాప్స్‌ను అస్ట్రాలకు చేసుకొని.. అమాయకులకు వల వేస్తున్నారు కేటుగాళ్లు. అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి వాళ్ల ఉచ్చులో చిక్కేలా చేస్తున్నారు. అలా చిక్కని వారికి అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించి.. వీడియో రికార్డ్ చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని.. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో తెలిసిన వాళ్లకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి.


తాజాగా ముంబైకి చెందిన ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకు అదికాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఒకరోజు ఆ యువకుడి వాట్సాప్‌ నెంబర్‌కు యువతి నగ్నంగా వీడియో కాల్ చేసింది. యువకుడు చూస్తున్న సమయంలో సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేసింది. ఆ తర్వాత రూ. 2 లక్షలు ఇవ్వాలని.. లేదంటే వీడియో సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించింది.

దీంతో యువకుడు ఫస్ట్ రూ. 50 వేలు పంపించాడు. ఆ తర్వాత మళ్లీ బెదిరించడంతో రూ. లక్ష యువతి అకౌంట్‌లో వేశాడు. కొద్దిరోజులకు మళ్లీ డబ్బులు పంపించాలని వేధించింది. దీంతో తట్టుకోలేక యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


Train : ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టీటీఈ అరెస్టు…

Cyber Crime: క్రెడిట్ కార్డ్ అంటూ వల వేసిన కేటుగాడు.. రూ.7 లక్షలు పోగొట్టుకున్న మహిళ

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×