BigTV English

Maharashtra : కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..

Maharashtra : కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..
telugu news updates

Maharashtra News today(Telugu news updates) :

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుణె జిల్లాలో చించవాడ్ ప్రాంతంలోని కొవ్వొత్తుల తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తిసుకువచ్చారు. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.


Tags

Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×