E-Paper
Advertisement

Train : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సురక్షితం..

Train : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సురక్షితం..
Advertisement

Train : గూడూరు జంక్షన్ సమీపంలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది.

అహ్మదాబాద్ నుంచి చెన్నై వస్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లోని పాంట్రీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది.. గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆపారు. వెంటనే మంటలను అదుపు చేశారు. బోగిలో మంటలు చేలరేగడం వల్ల గంటపాటు గూడూరు రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది.

Advertisement

ఎవరికి గాయాలు కాలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. బోగిలో అగ్నిప్రమాదానికి కారణాలు వెల్లడించలేదు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×