BigTV English

Saudi Visa : భారతీయులకు సౌదీ గుడ్‌న్యూస్‌..వీసా నిబంధనలు సడలింపు

Saudi Visa : భారతీయులకు సౌదీ గుడ్‌న్యూస్‌..వీసా నిబంధనలు సడలింపు

Saudi Visa : సౌదీ అరేబియా భారతీయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వీసా నిబంధనలు సడలించింది. సౌదీ వెళ్లాలనుకునే భారతీయులు ఇకపై వీసా కోసం పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన అవసరం లేదు. భారత్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్‌తో ఉన్న బలమైన వ్యూహాత్మక బంధం దృష్ట్యా వీసాల కోసం పోలీస్‌ క్లియరెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.ఈ నిర్ణయం వల్ల ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని స్పష్టం చేసింది.


సౌదీ అరేబియా నిర్ణయం వల్ల వీసా అప్లికేషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది. పర్యాటక సంస్థలకు పని సులభతరం కానుంది. టూరిస్టులు వీసాల కోసం ఇబ్బందులు పడనవసరంలేదు. ప్రస్తుతం 20 లక్షల మంది భారతీయులు సౌదీ అరేబియాలో ఉన్నారు. మరోవైపు సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సాల్మన్‌ ఈ నెల భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ప్రధాని మోదీతో భేటీ కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన రద్దయ్యింది.


Tags

Related News

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×