BigTV English

5 Dead in Bus-Tractor Collision: ట్రాక్టర్‌ను ఢీకొని లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 42 మందికి గాయాలు

5 Dead in Bus-Tractor Collision: ట్రాక్టర్‌ను ఢీకొని లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 42 మందికి గాయాలు

5 Dead in Bus-Tractor Collision Near Mumbai Express Highway: ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు మినీ బస్సు ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొని ప్రమాదావశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 42 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందగా.. 42 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో దాదాపు 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కారణంగా ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ముంబై-లోనావాలా లేన్‌లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు క్రేన్ సహాయంతో బస్సును వెలికి తీసారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధిచిన గల కారణాలు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వలన ఈ ఘటన జరిగినట్లు DCP నవీ తెలిపారు.


Also Read: అలాంటి తప్పులు చేసేవారికి..ఇకపై వెరైటీ శిక్షలు

Tags

Related News

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Nepal Protests: భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తతలు! విమాన సర్వీసుల నిలిపివేత..

Modi-Trump: మోదీ–ట్రంప్ వాణిజ్య చర్చలు.. ఎక్స్ వేదికగా ప్రకటన

Big Stories

×