E-Paper
Advertisement

Icecream dosa: ఐస్ క్రీమ్ దోశ.. టేస్ట్ అదిరిపోలా..

Icecream dosa: ఐస్ క్రీమ్ దోశ.. టేస్ట్ అదిరిపోలా..
Advertisement

Icecream dosa: చిన్న నుంచి పెద్దల వరకు దోశ అంటే ఇష్టపడని వారుండరు. ఎంతో ఇష్టంతో ఆరగించేస్తుంటారు. ఆనియన్ దోశ, మసాలా దోశ, రోస్ట్ దోశ, బట్టర్ దోశ, పిజ్జా దోశ, ఎగ్ దోశ ఇలా దాదాపు వందకు పైగా వెరైటీ దోశలు అందుబాటులో ఉన్నాయి. దోశ లవర్స్ మూడ్‌ను బట్టి ఇష్టమైన దానిని తింటుంటారు.

అయితే ఈ మధ్యకాలంలో ఓ కొత్త రకం దోశ అందుబాటులోకి వచ్చింది. అదే ఐస్ క్రీమ్ దోశ. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. టేస్ట్ మాత్రం అదిరిపోయేలా ఉంటుందట. ఓ వీధి వ్యాపారి వినూత్నంగా ఆలోచించి ఈ ఐస్‌క్రీమ్‌ దోశాలను వేయడం మొదలుపెట్టాడు. ఐస్‌క్రీమ్‌తో చేసిన దోశతో పాటు చట్నీకి బదులుగా మూడు రకాల ఐస్‌క్రీమ్‌లను ఇస్తున్నాడు. ఆహార ప్రియులు కూడా ఆ దోశను తినడానికి ఎగబడుతున్నారు.

Advertisement

వ్యాపారి ఈ దోశ చేస్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×