E-Paper
Advertisement

Bihar: ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి

Bihar: ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి
Advertisement

Bihar: పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థి అక్కడున్న అమ్మాయిలను చూసి స్పృహతప్పి పడిపోయాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన బీహార్‌లోని నలందాలో జరిగింది. మనీశ్ శంకర్(17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కలాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం షెడ్యూల్ ప్రకారం గణిత పరీక్ష ఉండడంతో మనీశ్‌ను అతని తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్ సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కు తీసుకెళ్లాడు.

పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లిన మనీశ్ ఒక్కసారిగా అక్కడున్న అమ్మాయిలను చూసి షాక్ అయ్యాడు. స్పృహతప్పిపోయి కిందపడ్డాడు. వెంటనే సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కొన్ని గంటల తర్వాత మనీశ్ కోలుకున్నాడు. అయితే పరీక్ష హాల్‌లో 50 మంది అమ్మాయిలు ఉన్నారని.. వారి మధ్యలో మనీశ్ ఒక్కడే అబ్బాయి కావడంతో కంగారు పడి కుప్పకూలిపోయాడని అతని తండ్రి సచ్చిదానంద్ తెలిపారు.

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×