E-Paper
Advertisement

Jharkhand : హేమంత్ సోరెన్ రాజీనామా.. కొత్త సీఎంగా చంపై సోరెన్‌?

Jharkhand : ఝార్ఖండ్‌ కొత్త సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత సీఎం హేమంత్‌ సోరెన్‌ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జార్ఖండ్

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ తన పదివికి రాజీనామా చేశారు. దీంతో JMM ఎమ్మెల్యేలు తమ శాశనసభపక్ష నేతగా చంపై సోరెన్‌ను ఎన్నుకున్నారు. దీంతో రాజ్‌భవన్ చేరుకున్న చంపై గవర్నర్‌ను ప్రభుత్వం ఏర్పాటుకై ఆహ్వానించాలని కోరారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పలుచోట్ల 144 సెక్షన్ అమలు చేశారు.

Advertisement

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×