E-Paper
Advertisement

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!
Advertisement

Supreme Judges: దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టులో పేరుకుపోయిన కేసులను పరిష్కరించేందుకు మరియు కేసుల పెండిగ్ భారాన్ని తగ్గిచడం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. కోర్టులో జడ్జీలను పెండంకోసం కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో బిల్లును ప్రవేశ పెట్టింది. సుప్రీం కోర్టు చట్ట సవరణ బిల్లు-2026 అనే బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టగా దీనికి లోక్ సభ ఆమోదం తెలపింది.

Also Read: కొడుకులతో ప్రత్యేక పూజ చేయిస్తున్న హీరో ధనుష్!

మే నెలలో..

Advertisement

మొదటగా ఈ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జన్ రామ్ మేఘాలాల్ చర్చ ప్రారంభించారు. దీంతో విపక్ష పార్టీలు దీనిపై ఆందోళను చేస్తుండగానే స్పీకర్ బిల్లుపై చర్చించ కుండా ఆమోదించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. అయితే సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్యను 34 నుండి 38 కి పెంచేందుకు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. అయితే సుప్రీం కోర్టులో న్యాయమూర్తులను పెంచే విషయం పై మే నెలలోనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో దీనిని ద సుప్రీంకోర్టు అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్ ను 2026 ను రాష్టపతి ద్రౌపది ముర్ము జారీ చేసింది.

Also Read: కుక్కల కోసం లక్షల్లో …ఈ హీరోయిన్స్ లవ్ మాములుగా లేదుగా !

Related News

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

Big Stories

Advertisement
×