E-Paper
Advertisement

Nitin Gadkari: స్టేజ్‌పై మాట్లాడుతూనే.. స్పృహ తప్పి పడిపోయిన కేంద్రమంత్రి.. (వీడియో)

Nitin Gadkari: స్టేజ్‌పై మాట్లాడుతూనే.. స్పృహ తప్పి పడిపోయిన కేంద్రమంత్రి.. (వీడియో)
Advertisement

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ గడ్కరీ స్పృహ కోల్పోయారు. యవత్మాల్‌ వాశిమ్ లోక్ సభ స్థానం నుంచి కూటమి తరపున సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన రాజశ్రీ పోటీ చేస్తున్నారు. అయితే ఆమె తరపున గడ్కరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

స్పృహ తప్పి పడిపోయిన నితిన్ గడ్కరీని అక్కడ ఉన్న నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న గడ్కరీ విపరీతమైన ఎండ ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Advertisement

నాగ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి గడ్కరీ పదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి కూడా అక్కడి నుంచే గడ్కరీ ఎన్నికల బరిలో దిగారు.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×