E-Paper
Advertisement

PM Modi Telangana Tour : మోదీ తెలంగాణ టూర్ .. షెడ్యూల్ ఖరారు..

PM Modi Telangana Tour : మోదీ తెలంగాణ టూర్ .. షెడ్యూల్ ఖరారు..
Advertisement

 

PM Modi Telangana Tour

Advertisement

 

PM Modi Telangana Tour Schedule: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ.. తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. ఆయన టూర్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి మొదటివారంలో తెలంగాణలో మోదీ పర్యటించనున్నారు. మార్చి 4, 5 తేదీల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

Advertisement

ఆదిలాబాద్‌ జిల్లాలో మార్చి 4న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆదిలాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలోనూ పాల్గొంటారు. ఆదిలాబాద్ పర్యటన తర్వాత మోదీ హైదరాబాద్ కు వస్తారు. ఆ రోజు రాజభవన్ లో ఉంటారు. మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. అక్కడ అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.

Read More: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న ఇద్దరు ఎంపీలు..

మరోవైపు మార్చి 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన వాయిదా పడింది. సరిగ్గా అదే రోజు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు.

 

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×