Madhya Pradesh : ఒక్క వాహనం అదుపుతప్పి ఆరు వాహనలను దగ్ధం చేసింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ ట్రక్కు అదుపు తప్పి ముందున్న వాహనన్ని ఢీ కొట్టింది. అల ఒకదానికి ఒకటి ఆరు వాహనాలు ఢీ కొన్నాయి. వాహనల్లో ఒక్క సారిగా మంటలు చెలరేగి ఆరు వాహనాలు కాలిపోయాయి.
Madhya Pradesh : ఒక్క వాహనం అదుపుతప్పి ఆరు వాహనలను దగ్ధం చేసింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ ట్రక్కు అదుపు తప్పి ముందున్న వాహనన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకదానికి ఒకటి ఆరు వాహనాలు ఢీ కొన్నాయి. వాహనల్లో ఒక్క సారిగా మంటలు చెలరేగి ఆరు వాహనాలు కాలిపోయాయి.
ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది,పోలీసులకు సమాచరం అందించారు. ఘటన స్థాలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.