E-Paper
Advertisement

Sopore Encounter: కాశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదలు హతం..

Sopore Encounter: కాశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదలు హతం..
Advertisement

Sopore Encounter: ఉత్తర కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని నౌపోరా సోపోర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో అక్కడ ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లను మూసివేశారు. అదేవిధంగా మొబైల్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శక్తివంతమైన లైట్లను ఏర్పాటు చేయడంతో ఉగ్రవాదులు పారిపోకుండా నిరోధించేందుకు దోహదపడ్డాయి. ఎన్ కౌంటర్ కు సంబంధించి సీనియర్ పోలీస్ అధికారి స్పందిస్తూ.. నౌపోరా సోపోర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, వారి గుర్తింపు ఇంకా వెల్లడికాలేదని ఆయన తెలిపారు.

Advertisement

Also Read:భార్య స్త్రీధనం భర్త వాడుకుంటే.. దానిని తిరిగి ఇచ్చేయాలి : సుప్రీంకోర్టు

అయితే, ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. గురువారం సాయంత్రం పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు.. ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారు.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×