BigTV English

Swap Party : ఫాంహౌస్ లో స్వాప్ పార్టీ.. 23 మంది అరెస్ట్

Swap Party : ఫాంహౌస్ లో స్వాప్ పార్టీ.. 23 మంది అరెస్ట్

Swap Party : చెన్నై ఈసీఆర్‌ రోడ్డులోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన స్వాప్‌ పార్టీలో పాల్గొన్న 8 మంది మహిళలు, 15 మంది పురుషులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నై ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డుపై పనైయూర్‌ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌ను ఈ నెల 4,5 తేదీల్లో పార్టీ కోసం కొందరు బుక్‌ చేసుకున్నారు. శనివారం అక్కడికి కొందరు మహిళలు, పురుషులు చేరుకున్నారు. అనంతరం భారీ శబ్దంతో పాటలు పెట్టుకుని గంజాయి, మద్యం తాగిన మత్తులో మహిళలను మార్చుకుని ఉల్లాసంగా గడిపారు.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఫాంహౌస్ కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. 8 మంది మహిళలు, 15 మంది పురుషులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా కోవై జిల్లా మేట్టుపాళ్యానికి చెందిన సెంథిల్‌కుమార్‌, అతడి భార్య నిర్వాహకులని తేలింది. 2018 నుంచి ఆర్థికంగా చితికిపోయి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మహిళలను సోషల్‌ మీడియా ద్వారా టార్గెట్‌ చేసి స్వాప్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.


Related News

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Big Stories

×