E-Paper
Advertisement

Uttarpradesh Crimes : యూపీలో ఘోరం..ఊపిరాడక ఆవులు మృతి..

Uttarpradesh Crimes : యూపీలో ఘోరం..ఊపిరాడక ఆవులు మృతి..
Advertisement

Uttarpradesh Crimes : యూపీలో మథుర జిల్లాలో దారుణం జరిగింది. ఒకే లారీలో 30 ఆవులను ఎక్కించి తరలిస్తుండగా లారీలో ఊపిరాడక 29 ఆవులు మృతి చెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మొత్తం 30 అవులలో ఒక్క ఆవు మాత్రమే బతికి ఉండడంతో దానిని పశువుల ఆసుపత్రికి తరలించారు. అంతలో లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×