E-Paper
Advertisement

women workforce : నారీశక్తికి తమిళనాడు జై

women workforce : నారీశక్తికి తమిళనాడు జై
Advertisement
women workforce

women workforce : తయారీ రంగంలో మహిళల పాత్ర తక్కువేమీ లేదు. దేశవ్యాప్తంగా ఈ రంగంలో 15,80,000 మంది నారీమణులు పనిచేస్తున్నారు.వీరిలో దాదాపు సగం మంది దక్షిణాది రాష్ట్రం తమిళనాడు నుంచి వచ్చినవారే కావడం విశేషం. దాదాపు 6,79,000 మంది మహిళలు ఆ రాష్ట్రంవారే.

యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ(2019-20) మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. అంతే కాదు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)లను సొంతంగా నిర్వహిస్తున్న మహిళలు కూడా తమిళనాడులో ఎక్కువే.

Advertisement

MSMEలకు మహిళలు ఎక్కువగా నేతృత్వం వహిస్తున్న రాష్ట్రంగా తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. దేశ జనాభాలో తమిళనాడు వాటా ఆరు శాతం.

వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి తమిళనాడు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే కారణం. బాలికావిద్యను ప్రోత్సహించడంతో పాటు, మహిళలకు ఉచిత బస్ సర్వీసులు, ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత బ్రేక్‌ఫాస్ట్ వంటివి కల్పించారు.

Related News

మంటల్లో టూరిజం బస్సు.. ప్రయాణికులు సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

Big Stories

Advertisement
×