BigTV English
Advertisement

OTT Movies: ప్రియుడితో కలిసి భర్త పై రివేంజ్ తీర్చుకొనే భార్య..ఇదేం అరాచకం సామి..!

OTT Movies: ప్రియుడితో కలిసి భర్త పై రివేంజ్ తీర్చుకొనే భార్య..ఇదేం అరాచకం సామి..!

OTT Movies: ఈ మధ్య థియేటర్లలో వచ్చే సినిమాలతో పోలిస్తే డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో వచ్చేసి సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఇక్కడ వచ్చే ప్రతి కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిరోజు ఏదో ఒక మూవీ ఓటీటీలోకి వస్తుంది. ఇక్కడ హారర్ కంటెంట్ సినిమాలకే డిమాండ్. ఈమధ్య హారర్ ఓవర్ లోడెడ్ సినిమాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఇవే ట్రెండింగ్ లో ఉండటంతో ఓటీటీ సంస్థలు కూడా వీటినే ఎక్కువగా అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. తాజాగా మరో హారర్ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది.. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ చేయబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


మూవీ.. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయి. ఇండస్ట్రీ నుంచి వచ్చిన హారర్ సినిమానే చతురం.. మలయాళం లో రిలీజ్ అయిన అదే నేమ్ తోనే తెలుగులో కూడా విడుదలకు వచ్చేసింది. స్వాసిక, రోషన్ మాథ్యూ, అలెన్సియన్ లే లోఫెజ్ కీలక పాత్రలు పోషించారు.. సిద్ధార్థ్ భరతన్ దర్శకత్వం వహించారు. మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ. థియేటర్లలో రిలీజ్ అయిన ఏ సినిమా పర్వాలేదని టాక్ ని అందుకుంది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 6.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు సిద్ధార్థ్ ఈ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమా మొత్తం బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు..


సైనా ప్లే.. 

మలయాళ మూవీ చతురం.. శృంగారపు సన్నివేశాలు, లైంగిక వేధింపులు, రివెంజ్ డ్రామాగా స్టోరీ ఉండడంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి సినిమాలకు మంచి డిమాండ్ ఏ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ సైనా ప్లే అందుబాటులోకి తీసుకురానుంది. నిజానికి మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులో మాత్రం నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకే వచ్చేస్తుంది..

స్టోరీ విషయానికొస్తే.. 

చతురం మూవీ స్టోరీ మొత్తం అవే సీన్లు ఉన్నాయి.. ఎల్దో కాల్ అని ఒక అత్యంత ధనవంతుడు.. ఈయన పెళ్లి చేసుకుంటాడు.. అయితే తన భార్య అతని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుంటాడు. ఎల్దోకు యాక్సిడెంట్ అవుతుంది. ఎల్దో బాగోగులు చూసుకోవడానికి కేర్ టేకర్‌గా బాల్తజార్‌ అనే యువకుడు నియమితుడవుతాడు.బాల్తజార్‌ను అడ్డుపెట్టుకొని ఎల్దోపై సెలెనా ఎలా రివేంజ్ తీర్చుకుంది? సెలెనా, బాల్తజార్ మధ్య ఏర్పడిన బంధం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? ఈ సినిమా మొత్తం భర్తపై రివేంజ్ తీర్చుకునే రెండో భార్య గురించే చూపిస్తారు.. అలాగే అక్రమ సంబంధాలకు లోబడిన ఓ మహిళ కథగా ఈ సినిమాని చెప్పవచ్చు. డైరెక్టర్ ఈ సినిమాని ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా తీయాలని అనుకున్నారు. కొన్ని సీన్లలో తడబడటంతో సినిమా థియేటర్లలో యావరేజ్ గానే రన్ అయింది.. మలయాళ ఓటీటీ లోమాత్రం ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మరి తెలుగులో ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

Big Stories

×