BigTV English

Crime Thriller OTT : విద్యార్థి ఆత్మహత్య కేసును చేధించిన జర్నలిస్ట్.. చివరకి ట్విస్ట్..?

Crime Thriller OTT : విద్యార్థి ఆత్మహత్య కేసును చేధించిన జర్నలిస్ట్.. చివరకి ట్విస్ట్..?

Crime Thriller OTT : ఏడాది మలయాళ ఇండస్ట్రీ నుంచి చూస్తున్నా ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంటున్నాయి అంతేకాదు గతంలో ఎన్నడు లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.. ప్రతి జోనల్లో వచ్చిన ప్రతి సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకోవడం విశేషం. మిస్టరీ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ తో వచ్చిన ఓ మూవీ ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది.. థియేటర్లలో యావరేజ్ స్టాప్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి శ్రీముఖి అందుబాటులోకి రాబోతుంది మరి ఏ ఓటిటిలోకి రాబోతుంది? ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో? ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా తెలుగులో మంచి బజ్ ను అందుకుంది.. ఇక క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి వేరేలా చెప్పనవసరం లేదు. ఏ ఇండస్ట్రీంచేనా క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులో మంచి డిమాండ్ అందుకుంటుంది. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇక సినీ లవర్స్ కోసం ఓటిటి సంస్థలు అలాంటి సినిమాలను ఎక్కువగా శ్రీముఖి తీసుకొని వస్తున్నారు. క్రైమ్ జిల్లా స్టోరీ తో రాబోతున్న ఈ సినిమా పేరు ఆనంద్ శ్రీబాల.. ప్రముఖ మలయాళ నటుడు అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఓటిటిలోకి రాబోతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ మనోరమ మ్యాక్స్ లో జనవరి 18న అంటే శనివారం స్రీమింగ్ కాబోతుంది.. అయితే ఈ సినిమా ఓన్లీ మలయాళం లో మాత్రమే రాబోతుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రాబోతుందని ఓటిటి సంస్థ ప్రకటించింది.. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునే సినీ అభిమానులు మనోరమం మ్యాక్స్ లో ఈ మూవీని తిలకించవచ్చు..


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

మలయాళం లో క్రైమ్ ట్రేలర్ మూవీగా వచ్చిన ఆనంద్ శ్రీ బాలా అనే మూవీ సరికొత్త కథతో ప్రేక్షకులను ఓ మాదిరిగా ఆకట్టుకుంది. గతేడాది నవంబర్ 15న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయి యావరేజ్ టాక్ ని అందుకుంది. ఇక కలెక్షన్స్ కూడా అంతంది మాత్రం గానే ఉన్నాయని సినీ క్రిటిక్స్ అనౌన్స్ చేశారు. మలయాళ దర్శకుడు విష్ణు వినయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్ లీడ్ రోల్ లో కనిపించారు. మాలికాపురం రైటర్ అభిలాష్ పిళ్లై ఈ సినిమాకు కథ అందించాడు. ఆనంద్ శ్రీబాల అనే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా స్టోరీ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ పేరు శ్రీ బాలనే.. నిజానికి ఆమె ఒక జర్నలిస్ట్.. ఒక ఇన్వెస్టిగేషన్లో అతను అతని గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక మంచి ఆర్టికల్ ని తయారు చేస్తారు.. మెరిన్ జాయ్ అనే ఓ విద్యార్థి ఆత్మహత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో కేసులో బాగా ఇన్వాల్వ్ అవుతాడు.. ఈ కేసులో ఆ తర్వాత ఏం జరుగుతుందనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు. థియేటర్లలో యావరేజ్ రాసిన అందుకున్న ఈ మూవీ ఓటిటిలో ఎలాంటి టాక్ తో దూసుకుపోతుందో చూడాలి..

Tags

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×