BigTV English

Action Thriller Movie : ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..

Action Thriller Movie : ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..

Action Thriller Movie : ఓటీటీలో వచ్చే యాక్షన్ థ్రిల్లర్ మూవీలను వీక్షించేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే కొత్త సినిమాలతో పాటుగా పాత సినిమాలను కూడా ఎక్కువగా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు యుజర్స్ ను ఎలాగైన ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ప్రతి వారం ఓటీటీలోకి సినిమాలు వస్తాయి. అలాగే సడెన్ గా కొన్ని సినిమాలు ఎంట్రీ ఇస్తాయి. ఇప్పుడు మలయాళ యాక్షన్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందింది. కథ నచ్చడంతో సినిమా ఏకంగా 50 రోజులు ఆడి మంచి కలెక్షన్స్ ను అందుకుంది. మరి ఆ మూవీ ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి..


ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. 2024లో ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటీలో వచ్చిన సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. నవంబర్ 8న రిలీజైన ముర మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతుంది. ముహమ్మద్ ముస్తాఫా డైరెక్ట్ చేసిన ఈ సస్పెన్స్ మూవీ ఈ నెల 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుంది.

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఈ మూవీ భారీ యాక్షన్ థ్రిల్లర్ సన్ని వేశాలతో తెరకేక్కింది.. ఇందులో నటించిన వారంతా కొత్త వాళ్ళే. కానీ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. కేరళ రాజధాని తిరువనంతపురం లో జరిగిన స్టోరీగా ముర తెరకెక్కింది. నలుగురు ఉద్యోగాలు లేని యువత చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఓ దోపిడీ కోసం ప్రయత్నించిన తర్వాత వాళ్ల జీవితాల్లో ఎదుర్కొన్న మార్పులు ఏంటి? పోలిసులకు చిక్కారా? ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగింది అనేది స్టోరీ.. ఈ సినిమా ను ముహ్మద్ ముస్తాఫా డైరెక్ట్ చేశాడు. గతంలో కప్పెల మూవీతో పాపులర్ అయిన డైరెక్టర్ అతడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ ముర బాగా నచ్చుతుంది. యాక్షన్ ను ఇష్టపడే వారు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు రాబోతుంది. చూసి ఎంజాయ్ చెయ్యండి..


మలయాళ ఇండస్ట్రీలో హారర్, థ్రిల్లర్ సినిమాలకు మొదటి నుంచి మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ యాక్షన్ కథలతో వచ్చిన సినిమాలు మంచి హిట్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ షేక్ అయ్యే కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి. ఈ ఏడాది మాత్రం మలయాళ ఇండస్ట్రీకి అదృష్టం పట్టుకున్న ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×