OTT Movie : రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు మూవీ లవర్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలలో యూత్ ని అట్రాక్ట్ చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు కోసం యూత్ ఈ సినిమాలను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. అటువంటి సన్నివేశాలతో యూత్ ని రెచ్చగొట్టే ఒక మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ హాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘బౌండ్‘ (Bound) 2015 లో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేసింది. ఒక బిజినెస్ మహిళ బాయ్ ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకొని, ఆమె ఎదుర్కొనే పరిస్థితితులతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ములన్ అనే బిజినెస్ చేసుకునే మహిళ, జార్జ్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంటుంది. ఈమె తన భర్తకి ఇదివరకే విడాకులు ఇచ్చి ఉంటుంది. తనకు దారా అనే ఒక కూతురు కూడా ఉంటుంది. వీరిద్దరూ ఒకరోజు డిన్నర్ కి ఒక హోటల్ కి వెళ్తారు. అక్కడ రైన్ అనే వ్యక్తి మూలాన్ కి పరిచయం అవుతాడు. అతడు ఈమెకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళతాడు. ఇంటికి వెళ్లిన మూలన్ తన బిజినెస్ డౌన్ ఉండటంతో వాటిమీద దృష్టి పెడుతుంది. వర్క్ ప్రజర్ తగ్గించుకోవడానికి రైన్ తో ఏకాంతంగా గడపాలనుకుంటుంది. అతనికి కాల్ చేసి ఒకచోట కలవాలని చెప్తుంది. అతడు ఆమెతో పబ్లిక్ లోనే ఏకాంతంగా గడపడానికి ట్రై చేస్తాడు. ఆమెకు అలా ఏకంతంగా గడపడం ఇష్టం లేకపోవడంతో తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది. ఆ తర్వాత రైన్ ఆమెకు ఒక టాయ్ ని గిఫ్ట్ గా ఇచ్చి దానితో అనుభూతిని చందమంటాడు. ఆమె దానిని తీసుకొని అలాగే చేస్తుంది.
ఒకరోజు బిజినెస్ మీటింగ్ కి తనని కూడా తీసుకెళ్తుంది. అయితే ఆ మీటింగ్ లో అతడు ఆ టాయ్ తో ఆమెను ఇబ్బంది పెడతాడు. ఆమె ఆ మీటింగ్ సరిగ్గా చేయలేకపోతుంది. ఆ తర్వాత ఇది గమనించన ములన్ తండ్రి ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. ప్రైవేట్ లైఫ్ని బిజినెస్ లోకి తీసుకురావద్దని చెప్తాడు. ఆ తర్వాత రైన్, ములన్ కూతురు డారతో కూడా ఏకాంతంగా గడపడానికి ట్రై చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ములన్ అతన్ని ఒకచోట తీసుకెళ్లి బంధించి టార్చర్ చేస్తుంది. చివరికి ములన్, రైన్ ను ఏం చేస్తుంది? వీరి రిలేషన్ కంటిన్యూ అవుతుందా? దారాతో ఎఫైర్ ఎంత వరకు వెళ్తుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీనీ తప్పకుండా చూడండి.