BigTV English

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

OTT Movie : ఏ భాషలో వచ్చినా, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే కిక్ మరో లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాలు నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠతను పెంచతాయి. చూపు తిప్పుకోకుండా చేసే ఈ కథలను ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా, సీట్ ఎడ్జ్ థ్రిల్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ కథ యాక్టింగ్ లో ఫేమస్ కావాలనుకునే నలుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. అయితే వీళ్ళు షూటింగ్ లో ఒక ట్రాప్ లో పడతారు. ఆ తరువాత కథ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘సీన్ నంబర్ 62’ 2024లో వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఆడమ్ జమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్‌బాల్ (అభిషేక్), అమల్‌దేవ్ (సంజయ్), గోకిలా గోపాల్ (వైష్ణవి), ఐశ్వర్య నందన్ (సహానా), ఆడమ్ జమార్ (రవిరాజ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 25న థియేటర్లలో విడుదలైంది. 2 గంటల 6 నిమిషాల రన్‌టైమ్ తో, IMDb 5.1/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది

కథలోకి వెళ్తే

అభిషేక్, సంజయ్, వైష్ణవి, సహానా అనే నలుగురు యాక్టర్స్ సినిమాల్లో ఫేమస్ కావాలని కలలు కంటుంటారు. దీని కోసం వాళ్ళు డైరెక్టర్ రవిరాజ్ ని కలవడానికి వెళ్తారు. రవిరాజ్ వాళ్ళకి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ చెబుతాడు. అది చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. వాళ్ళు ఆ స్క్రిప్ట్‌లో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారు. కానీ ఆ స్క్రిప్ట్ నిజానికి ఒక డేంజరస్ ట్రాప్! ఆ తరువాత వాళ్ళు ఒక స్టూడియోలో లాక్ అయిపోతారు. రవిరాజ్ వాళ్ళను ఒక గేమ్‌లా టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు.


రవిరాజ్ వాళ్ళకి పజిల్స్ సాల్వ్ చేయడం, ఫైట్స్, మైండ్ గేమ్ లాంటి కష్టమైన టాస్క్‌లు ఇస్తాడు. వాళ్ళు బతకడానికి ఈ గేమ్‌లో పోరాడాల్సి వస్తుంది. ఈ మధ్యలో వాళ్ళలో ఒక్కొక్కరి సీక్రెట్స్ బయటపడతాయి. వీటిలో అభిషేక్‌కి డబ్బు ప్రాబ్లమ్స్, సంజయ్‌కి ఈగో, వైష్ణవి, సహానాకి వాళ్ళ స్ట్రగుల్స్ ఉంటాయి. వాళ్ళు ఒకరినొకరు అనుమానిస్తూ గొడవలు పడతారు. అయితే రవిరాజ్ ఈ గేమ్‌ని ఒక సినిమా లాగా షూట్ చేస్తుంటాడు. వాళ్ళ రియాక్షన్స్ రియల్‌గా కావాలని ప్లాన్ చేస్తాడు. సస్పెన్స్ ఎక్కువవుతుంది, ఎవరు బతుకుతారు, ఎవరు ఔట్ అవుతారని టెన్షన్ పెరుగుతుంది.

కథ నడిచే కొద్దీ, ఈ నలుగురు యాక్టర్స్ రవిరాజ్ ప్లాన్‌ని అర్థం చేసుకుంటారు. అతను ఫేమ్ కోసం ఈ డెడ్‌లీ గేమ్ ఆడుతున్నాడని తెలుస్తుంది. రియల్ డెత్ సీన్స్‌ని సినిమాగా చేయాలని అతని ఐడియా అని వీళ్ళకు తెలిసిపోతుంది. వీళ్ళంతా కలిసి రవిరాజ్‌ట్రాప్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. కానీక్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. రవిరాజ్ ప్లాన్ వెనక మరో సీక్రెట్ ఉంటుంది. ఇది కథకి వహించని ముగింపు ఇస్తుంది. ఈ సీక్రెట్ ఏమిటి ? ఆ నలుగురు యాక్టర్స్, రవిరాజ్ ట్రాప్ నుంచి బయట పడతారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ప్రియుడితో సీక్రెట్ గా ఆ పాడు పని… భర్త ఎంట్రీతో మైండ్ బెండయ్యే ట్విస్టు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

Related News

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ కు పవర్స్… ఒక్కొక్కడినీ చిత్తుచిత్తుగా కొట్టి తరిమేసే పిల్ల పిశాచాలు… పిల్లలకు పండగే

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా

OTT Movie : డ్రగ్స్ మత్తులో దెయ్యాలని పిలిచే మెంటలోడు… కట్ చేస్తే ఒక్కొక్కడికి ఉంటదిరా చారీ

Idli Kottu OTT: ధనుష్ ఇడ్లీకొట్టు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… పెళ్ళాన్ని లేపేయడానికి మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని ఫ్యూజులు అవుట్ అయ్యే పని… ఆ టెస్టుకు మాత్రం ఒప్పుకోని భర్త… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×