BigTV English
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 34 సినిమాలు.. సినీ లవర్స్ పండగే.. ఆ సినిమాలు వెరీ స్పెషల్..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 34 సినిమాలు.. సినీ లవర్స్ పండగే.. ఆ సినిమాలు వెరీ స్పెషల్..

OTT Movies : ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పోలిస్తే ఓటీటిలో విడుదల అవుతున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ హిట్ అవ్వకున్నా ఇక్కడ సూపర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. అందుకే మేకర్స్ కూడా ఇక్కడ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ వారం పుష్ప మేనియా కొనసాగుతుంది. డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లనుంది. 700 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిందని టాక్.. ఇక క్రిస్మస్ కు రిలీజ్ అవుతున్న సినిమాల పై జనాలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.


ఇకపోతే ప్రతి వారం లాగే ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 34 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.’సింగం ఎగైన్’, ‘బొగెన్ విల్లా’, ‘డిస్పాచ్’ సినిమాలతో పాటు ‘హరికథ’ అనే వెబ్ సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. వీకెండ్ టైమ్‌కి కొత్త చిత్రాలు ఏమైనా సడన్ రిలీజ్ అని చెప్పి సర్‌ప్రైజ్ చేయొచ్చు కూడా..మరి ఈ వారం ఏ సినిమా ఏ ఓటీటీలో రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..

హాట్‌స్టార్..


డ్రీమ్ ప్రొడక్షన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 11

ఎల్టన్ జాన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 13

హరికథ (తెలుగు సిరీస్) – డిసెంబర్ 13

ఇన్విజబుల్ (స్పానిష్ సిరీస్) – డిసెంబర్ 13

జియో సినిమా..

బూకీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 13

పారిస్ మరియు నికోల్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 13

అమెజాన్ ప్రైమ్..

సీక్రెట్ లెవల్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 10

సింగం ఎగైన్ (హిందీ సినిమా) – డిసెంబర్ 12

బండిష్ బండిట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) – డిసెంబర్ 13

నెట్‌ఫ్లిక్స్..

ద గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 09

ద షేప్స్ ఆఫ్ లవ్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 09

పోలో (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 10

జెమియా ఫాక్స్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 10

రగ్డ్ రగ్బీ (కొరియన్ సిరీస్) – డిసెంబరు 10

మకల్యాస్ వాయిస్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 11

మారియా (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 11

వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ సిరీస్) – డిసెంబర్ 11

క్వీర్ ఐ: సీజన్ 9 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 11

ద ఆడిటర్స్ (కొరియన్ సిరీస్) – డిసెంబర్ 11

ద కింగ్స్ ఆఫ్ టుపేలో (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 11

హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్ సినిమా) – డిసెంబర్ 12

లా పల్మా (నార్వేజియన్ సిరీస్) – డిసెంబర్ 12

నో గుడ్ డీడ్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 12

1992 (స్పానిష్ సిరీస్) – డిసెంబర్ 12

క్యారీ ఆన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 13

డిజాస్టర్ హాలీడే (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 13

మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 (హిందీ సిరీస్) – డిసెంబర్ 13

ట్యాలెంట్ లెస్ టకానో (జపనీస్ సిరీస్) – డిసెంబర్ 14

బుక్ మై షో..

డ్యాన్సింగ్ విలేజ్: ద కర్స్ బిగిన్స్ (ఇండోనేసియన్ మూవీ) – డిసెంబరు 10

ద క్రో (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 10

సోనీ లివ్..

బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబర్ 13

ఆపిల్ ప్లస్ టీ..

వండర్ పెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 13

జీ5..

డిస్పాచ్ (హిందీ సినిమా) – డిసెంబర్ 13

లయన్స్ గేట్ ప్లే..

షో ట్రైల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 13

ఈ వారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు అయితే లేవు కానీ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించునున్నాయి.. ఇక సినీ లవర్స్ కు పండగే అని చెప్పాలి. మీకు నచ్చిన సినిమాను చూసి మీరు ఎంజాయ్ చెయ్యండి..

 

Tags

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

OTT Movie : ప్లే గ్రౌండ్ లో చెయ్యి లేకుండా అమ్మాయి శవం… చెస్ట్ నట్ బొమ్మతో క్లూ వదిలే సైకో కిల్లర్ కిరాతకం..

OTT Movie : దెయ్యాన్ని వదిలించడానికెళ్లి దానితోనే దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : మ్యూజిక్ తో దెయ్యాన్ని నిద్రలేపే మెంటల్ పిల్ల… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : మొదటి రాత్రి కాగానే చనిపోయే అమ్మాయిలు… పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా వదలకుండా కిల్లర్ అరాచకం

OTT Movie : గోడ లోపల వింత శబ్దాలు… కట్ చేస్తే ఒళ్ళు జలదరించే ట్విస్ట్… ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా భయ్యా

Big Stories

×