E-Paper
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..!

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..!
Advertisement

OTT Movies : మరోవారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.. ప్రతి వారం వారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి.. గత నెలలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా ఈ నెలలో ఓటీటీలోకి రాబోతున్నాయి.. గత వారంలో రిలీజ్ అయిన థియేటర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఆగస్ట్ నెలలో ప్రేక్షకులను పలకరించిన సినిమాలు అన్నీ కూడా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతోపాటుగా కలెక్షన్ల వర్షం కురిపించాయి.. ఇక ఈ వారంలో థియేటర్లోకి చాలా సినిమాలు రాబోతున్నాయి.. వీటితో పాటుగా ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. స్టార్ హీరోలు సినిమాలు ఈవారం స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.. మరి ఈవారం ప్రేక్షకులను పలకరించేందుకు ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి చాలా సినిమాలు రాబోతున్నాయి. గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి అదే విధంగా ఈవారం ఓటీడీలోకి కూడా బోలెడు సినిమాలో రాబోతున్నాయి అందులో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఈవారం ఓటీటీ లవర్స్ ని పలకరించేందుకు సిద్ధంగా ఉంది. లాంతర్న్స్ మూవీతో పాటుగా మరి కొన్ని వెబ్ సిరీస్ లు కూడా జనాలను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈవారం ఏ ప్లాట్ఫాంలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..

జియో హాట్ స్టార్..

Advertisement

లాంతర్న్స్ ( వెబ్ సిరీస్ ) – ఆగస్టు 17

ఇట్స్‌ ఆల్వేస్‌ సన్నీ ఇన్‌ ఫిలడెల్ఫియా ( వెబ్ సిరీస్ ) – ఆగస్టు 18

సోనిలైవ్..

Advertisement

చెన్నై లవ్ స్టోరీ ( తెలుగు మూవీ ) – ఆగస్టు 21

నెట్ ఫ్లిక్స్..

ఫేసింగ్‌ ఎల్‌ చాపో ( స్పానీష్ మూవీ ) – ఆగస్టు 21

ప్యార్‌ ప్రేమ కల్యాణం( తమిళ చిత్రం ) -ఆగస్టు 21

ఎస్‌&ఎక్స్‌( కొరియన్ వెబ్ సిరీస్ ) – ఆగస్టు 20

బ్లడ్‌ సాక్రిఫైస్‌ ( వెబ్ సిరీస్ ) – ఆగస్టు 20

టేక్‌ ఎ హైక్‌ ( కొరియన్ వెబ్ సిరీస్ ) – ఆగస్టు 18

చోంపూ: లాస్ట్‌ & ఫర్గాటెన్‌ ( వెబ్ సిరీస్ ) ఆగస్టు 20

ఫ్రీఫాల్‌: ఎ రికనింగ్‌ ఫర్‌ బోయింగ్‌ – ఆగస్టు 19

గతవారంతో పోలిస్తే ఈ వారం తెలుగు సినిమాలకన్నా ఎక్కువగా వెబ్ సిరీస్ కొరియన్ డ్రామా సినిమాలు మాత్రమే మూవీ లవర్స్ ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ జనాలని విపరీతంగా ఆకట్టుకుంది మరి ఇక్కడ స్ట్రీమింగ్ రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక ఈ వారం రవితేజ నటించిన ఇరుముడితో పాటుగా కన్నడ స్టార్ హీరో ఎష్ నటించిన టాక్సిక్ మూవీ కూడా థియేటర్లోకి రాబోతుంది. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం ఈ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి…

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×