E-Paper
Advertisement

8 నెలల్లోనే బిగ్ టీవీ ప్రభంజనం.. కేరళలోని కొచ్చి ఆఫీసులో ఛైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి

8 నెలల్లోనే బిగ్ టీవీ ప్రభంజనం.. కేరళలోని కొచ్చి ఆఫీసులో ఛైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి
Advertisement

Big TV: మీడియా రంగంలో అతి తక్కువ సమయంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది బిగ్ టీవి. ఇక భారత మీడియారంగంలో ప్రస్థుత కాలానికి అనుగునంగా ఎక్కడా కూడా తలోగ్గకుండా నిజాన్నినిర్బయంగా ప్రసారం చేస్తూ కేవలం ఎనిమిది నెలల కాలంలోనే ఎంతో ప్రజాదరణను పొంది అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇది బిగ్ టీవీ టీమ్‌‌కి ఉన్న నిదర్షనం అని వెన్నం విజయ్ రెడ్డి అన్నారు.

వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్..

Advertisement

మీడియారంగంలో వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ (Without Fear or Favour) అనే నినాదంతో దూసుకుపోతుంది. బిగ్ టీవీ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెన్నం విజయ్ రెడ్డి కేరళలోని కొచ్చిలో ఉన్న బిగ్ టీవీ కార్యాలయాన్ని సందర్షించారు. అనంతరం బిగ్ టీవీ తెలంగాణ, కేరళ బృందాన్ని ఆయన అభినందించారు. బిట్ టీవీ తక్కువ కాలంలో సక్సెస్‌ కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు.

Tags

Related News

కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోవద్దు.. ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్ ఓపెనింగ్‌లో బిగ్ టీవీ చైర్మన్

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

Big Stories

Advertisement
×