E-Paper
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు .. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు .. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movies : అక్టోబర్ నెలలో కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. దసరా సందర్భంగా రిలీజ్ అయిన కాంతార 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. మంచి బోనితో మొదలైంది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు చిన్న సినిమాలు కావడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక దీపావళి సందర్భంగా ఈ నెల 17న బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా, హీరో ప్రియదర్శి మిత్ర మండలి, ప్రదీప్ రంగనాథం నటించిన డ్యూడ్, కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

 

అటు ఓటీటీలో కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం ఎక్కువ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సినిమాలు మాత్రమే కాదు అటు వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో కిష్కింధపురి మూవీ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ? ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి రాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ లు ఏవో ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..

అమెజాన్ ప్రైమ్.. 

కల్ప నేస్ట్రా (స్పానిష్ మూవీ) – అక్టోబరు 16

జీ5..

కిష్కింధపురి (తెలుగు సినిమా) – అక్టోబరు 17

భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) – అక్టోబరు 17

ఎలుమలే (కన్నడ సినిమా) – అక్టోబరు 17

మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) – అక్టోబరు 17

అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) – అక్టోబరు 17

ఆహా.. 

ఆనందలహరి (తెలుగు సిరీస్) – అక్టోబరు 17

సన్ నెక్స్ట్..

ఇంబమ్ (మలయాళ మూవీ) – అక్టోబరు 17

ఆపిల్ ప్లస్ టీవీ..

లూట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అ‍క్టోబరు 15

హాట్‌స్టార్..

హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 13

ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – అక్టోబరు 16

స్ట్రైకింగ్ రెస్క్యూ (చైనీస్ మూవీ) – అక్టోబరు 16

లయన్స్ గేట్ ప్లే..

సంతోష్ (హిందీ సినిమా) – అక్టోబరు 17

వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 17

నెట్‌ఫ్లిక్స్..

ఎవ్రిబడి లవ్స్ మూవీ వెన్ ఐయామ్ డెడ్ (థాయ్ సినిమా) – అక్టోబరు 14

ఇన్‌సైడ్ ఫ్యూరియోజా (పోలిష్ మూవీ) – అక్టోబరు 15

ద ట్విట్స్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 16

బ్యాడ్ షబ్బోస్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 16

ద టైమ్ దట్ రిమైన్స్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 16

27 నైట్స్ (స్పానిష్ మూవీ) – అక్టోబరు 17

గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) – అక్టోబరు 17

గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) – అక్టోబరు 17

షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్ (స్పానిష్ సినిమా) – అక్టోబరు 17

ద ఫెర్‌ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) – అక్టోబరు 17

ఈ వారం ఓటీటీలోకి వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే.. కిష్కింధపురి, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్‌, సంతోష్ చిత్రాలతో పాటు ఆనందలహరి అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి.. మీకు సినిమాని చూసి ఎంజాయ్ చేసేయండి..

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×