BigTV English

OTT Movie : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ

OTT Movie : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ

OTT Movie : థ్రిల్లర్ జానర్ లో వచ్చే స్టోరీలతో ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. వీటిలో వచ్చే ట్విస్టులు, సస్పెన్స్ ఆడియన్స్ న్ సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తుంటాయి. క్లైమాక్స్ వరకు ఈ స్టోరీలు మైండ్ కి మేత పెడుతుంటాయి. అందులోనూ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ కథలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా, గ్రిప్పింగ్ స్టోరీతో ఆడియన్స్ కి చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తోంది. ఒక ట్రైన్ జర్నీలో సాగే ఈ కథలో మెంటలెక్కిపోయే ట్విస్ట్ లు ఉంటాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎక్కడ ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్’ (Murder on the Orient Express) 20172017లో వచ్చిన హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. దీనికి కెన్నెత్ బ్రానాగ్ దర్శకత్వం వహించారు. అతనే ఈ కథలో డిటెక్టివ్ పాత్రలో నటించాడు. ఈ సినిమా 2017 నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

ఈ కథ 1934లో ఒక లగ్జరీ ట్రైన్‌లో మొదలవుతుంది. హెర్క్యుల్ అనే ఒక డిటెక్టివ్, ఒక కేస్ విషయంలో ట్రైన్‌లో యూరప్‌కు ట్రావెల్ చేస్తుంటాడు. ట్రైన్‌లో చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు. అందులో ఒక వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని, ఎలాగైనా కాపాడమని డిటెక్టివ్ ని అడుగుతారు. కానీ డిటెక్టివ్ అతని మాటలు నమ్మడు. ఒక రాత్రి ట్రైన్ మంచులో చిక్కుకుంటుంది. అక్కడ సహాయం అడిగిన వ్యక్తి హత్యకి గురవుతాడు. దీంతో తేరుకున్న డిటెక్టివ్ కిల్లర్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. డిటెక్టివ్ ట్రైన్‌లోని ప్యాసింజర్స్‌ అందరినీ ప్రశ్నిస్తాడు. కిల్లర్ కోసం అతను ట్రైన్‌లో ఆధారాలు వెతుకుతాడు. ప్రతి ప్యాసింజర్‌ అతనికి అనుమానం గానే కనిపిస్తుంటాడు.


దీంతో చనిపోయిన వ్యక్తి గురించి కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. అతను గతమో ఒక చిన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి, చంపినట్లు తెలుస్తుంది. ఇక ఆ ట్రైన్‌లోని ప్యాసింజర్స్ అందరూ, ఆ అమ్మాయి ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యారని డిటెక్టివ్ కి అనుమానం వస్తుంది. ఇక కథ సస్పెన్స్‌, ట్విస్ట్‌లతో నడుస్తుంది. డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ లో దిమ్మ తిరిగే సీక్రెట్స్ వెలుగులోకి వస్తాయి. ఆ సీక్రెట్స్ ఏమిటి ? ట్రైన్ లో హత్య ఎలా జరిగింది ? డిటెక్టివ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు ? అనే విషయాలను, ఈ హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో జల్సా… ఒక్కొక్కరు ఒక్కోలా … క్లైమాక్స్ బాక్స్ బద్దలే

OTT Movie : వింత జంతువుతో అమ్మాయి సరసాలు… ఫ్రెండ్ తో కలిసి పాడు పని… ఇది అరాచకమే

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

OTT Movie : అయ్యబాబోయ్ అన్నీ అవే సీన్లు… కన్పించిన ప్రతీ అబ్బాయిని రెచ్చగొట్టే అమ్మాయి… సింగిల్స్ కు పండగే

OTT Movie : మూడేళ్ళ తర్వాత ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ‘కాంతారా’ మూవీ… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

OTT Movie : అర్ధరాత్రి ఇంటికొచ్చే మాస్క్ మ్యాన్… క్షణక్షణం భయపెట్టే సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

×