OTT Web Series : ఓటీటీలో ప్రసారం అవుతున్న బో*ల్డ్ కంటెంట్ వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా సుప్రీం కోర్టు ఈ విషయమై కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది. అలాంటి అ*డల్ట్ కంటెంట్ స్ట్రీమింగ్ ను ఆపాలని, ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాలనే డిమాండ్ రోజు రోజుకీ ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఇలాంటి పెద్దలు మాత్రమే చూడగలిగే కంటెంట్ ఓటీటీలో అందుబాటులో ఉండబోదని జోరుగా ప్రచారం అవుతోంది. కాబట్టి ఓటీటీలో డిలీట్ చేసే ముందే చూడాల్సిన సిరీస్ ల లిస్ట్ ఏంటో చూసేద్దాం పదండి.
Game of Thrones : పాపులర్ వార్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ ను చూసిన వారికి ఈ ఫ్యాంటసీ డ్రామాలో ఎక్స్ట్రీమ్ వయొలెన్స్, న్యూడీటీ, మెచ్యూర్ థీమ్స్ ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా ఈ సిరీస్ ను చూడానివారు ఇప్పటికైనా ఓ లుక్కేయండి.
Euphoria : ప్రస్తుతం జియో సినిమాలో హెచ్బీవో షోస్ అన్నీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో టీన్ డ్రామా ‘ఇఫోరియా’ కూడా ఒకటి. ఇందులో డ్రగ్ అబ్యూజ్, LGBTQ+ థీమ్స్, బోల్డ్ సీన్స్ కావలసినన్ని ఉంటాయి ఇందులో. కాబట్టి ఒకవేళ మీరు బోల్డ్ మూవీ లవర్స్ అయితే డోంట్ మిస్.
The Idol : ‘ది ఐడల్’లో అడల్ట్ సీన్ల ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 18+ సిరీస్ ను సింగిల్ గా ఉన్నప్పుడు చూస్తే బెటర్. ఈ బోల్డ్ సిరీస్ ప్రస్తుతం జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Sex/Life : సె*క్స్ / లైఫ్ అనే ఈ ఎరోటిక్ డ్రామా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ తో నడిచే ఈ స్టోరీ అడల్ట్ సీన్లతో నిండిపోయింది.
Elite : నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ‘ఎలైట్’ అనే ఈ సిరీస్ ఒక టీన్ థ్రిల్లర్. ఇందులో హై స్కూల్ పిల్లలు క్రైమ్ చేయడం, డ్రగ్స్ వాడడం, వారి మధ్య బోలెడన్ని సె*క్స్ సీన్లు ఉండడం వంటి చూడకూడని కథలన్నీ ఉంటాయి.
The Witcher : ఫ్యాంటసీ అడ్వెంచర్ గా రూపొందిన ‘ది విట్చర్’ సిరీస్ ను ఒకసారి చూడడం స్టార్ట్ చేస్తే, పూర్తి అయ్యేదాకా ఆపరు. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఇందులో న్యూడిటీ, వయోలెన్స్, మెచ్యూర్ సీన్లకు కొదవేమీ ఉండదు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూశారంటే బుక్కైపోతారు జాగ్రత్త. ఈ సిరీస్ సీజన్లన్నీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.
You : అడల్ట్ సీన్లు, రొమాన్స్, సె*క్స్ సీన్స్, ఆబ్సెషన్.. వాట్ నాట్ అన్నట్టుగా ‘యూ’ సిరీస్ లో ఫుల్ మీల్స్ ఉంటాయి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
The Boys : సూపర్ హీరో సిరీస్ గా రూపొందిన ‘ది బాయ్స్’ సిరీస్ లో డార్క్ కామెడీ, రక్తపాతంతో పాటు చూడలేనన్ని న్యూడ్ సీన్స్ ఉంటాయి. ఓటీటీలో అడల్ట్ కంటెంట్ తో నిండిపోయిన సిరీస్ లలో ఇది కూడా టాప్ లో ఉంటుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
True Detective Season 1 : క్రైమ్ థ్రిల్లర్ ‘ట్రూ డిటెక్టివ్’ సిరీస్ సీజన్ 1 జియో సినిమాలో అందుబాటులో ఉంది. పేరుకే క్రైమ్ థ్రిల్లర్ కానీ మసాలా కంటెంట్ గట్టిగానే ఉంటుంది ఇందులో.
West world : జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్న మరో బోల్డ్ సిరీస్ ‘వెస్ట్ వరల్డ్’. నిజానికి ఇదొక సై-ఫై థ్రిల్లర్. కానీ ఇందులో ఉన్న న్యూడిటి, వయొలెన్స్, అడల్ట్ థీమ్ ను చూస్తే నిద్ర పట్టడం కష్టమే.
Read Also : కజిన్ తో ఎఫైర్… నచ్చినోడు దక్కలేదని ఎంతకు తెగించింది మావా ? బ్లాక్ మ్యాజిక్ తో వణుకు పుట్టించే హర్రర్ మూవీ
Orange Is the New Black : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కామెడీ డ్రామాలో LGBTQ+, అడల్ట్ కంటెంట్, ప్రిజన్ లైఫ్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలు చాలానే ఉన్నాయి.
Vikings : హిస్టారికల్ డ్రామాగా రూపొందిన ‘వైకింగ్స్’ నెట్ ఫ్లిక్స్ తో పాటు ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఎపిక్ వార్ బ్యాటిల్స్, వయొలెన్స్ తో పాటు బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువే.