BigTV English

Thriller Movies In OTT : ఓటీటీల్లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్ మూవీస్.. డోంట్ మిస్..

Thriller Movies In OTT : ఓటీటీల్లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్ మూవీస్.. డోంట్ మిస్..

OTT Movies : థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయిన అవ్వకున్న కూడా ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు స్టార్ హీరోల సినిమాలు అయితే, మరికొన్ని డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి.. థియేటర్లలో విడుదలైన ప్రతి మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేస్తుంది.. సినిమా థియేటర్లలో సక్సెస్ టాక్ ను అందుకుంటే స్ట్రీమింగ్ ఆలస్యంగా వస్తాయి. యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటే అలాంటి సినిమాలు మాత్రం వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తాయి.. ముఖ్యంగా హారర్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.. పలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఈ జూన్ మూడో వారం కూడా చాలా చిత్రాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటిలో ఐదు చిత్రాలు థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీస్.. 

గ్రౌండ్ జీరో.. 


బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్రౌండ్ జీరో.. ఈ మూవీ ఈ వారం ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. జూన్ 20వ తేదీన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సాధారణ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే రెంటల్ విధానంలో ఈ చిత్రం వచ్చింది. జూన్ 20 నుంచి ఫ్రీ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇందులో ఇమ్రాన్ హష్మీ ప్రత్యేక పాత్రలో నటించారు. బీఎస్ఎఫ్ ఆఫీసర్ నరేంద్ర నాథ్ ధార్ దూబే నిజజీవిత ఘటనల ఆధారంగా, ఉగ్రవాదులను మట్టుబెట్టే మిషన్ చుట్టూ ఈ చిత్రం ఉంటుంది.. ఈ మూవీకి తేజస్ ప్రభ విజయ్ దేవ్‍స్కర్ దర్శకత్వం వహించిన గ్రౌండ్ జీరో మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైంది.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది..

కొల్లా.. 

కొల్లా ఒక థ్రిల్లర్ మూవీ.. తెలుగు వర్షన్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో ఈ నెల 20 స్ట్రీమింగ్ కు రాబోతుంది. థియేటర్లలో మలయాళంలో 2023 జూన్‍లో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. రెండేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్ అయి ఇప్పుడు ఈటీవీ విన్‍లోకి వస్తోంది. ఈ హీస్ట్ థ్రిల్లర్ చిత్రంలో రజిషా విజయన్, ప్రియా ప్రకాశ్ వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో వచ్చిన స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది.. పోలీసుల విచారణ చుట్టు మొత్తం స్టోరీ తిరుగుతుంది.

డిటెక్టివ్ షెర్దిల్..

ప్రముఖ నటుడు దిల్జీత్ దోసంజ్ ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ డిటెక్టివ్ షెర్దిల్.. ఈ మూవీ థియేటర్లలోకి రాకుండానే నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం సాగుతుంది. ఈ సినిమాకు రవి చబ్రియా దర్శకత్వం వహించారు. ఈ మూవీ ను జూన్ 20 నుంచి ఈ మూవీని జీ5 లో చూసేయ్యొచ్చు..

అలప్పుజ జింఖానా..

ఇదొక మలయాళ మూవీ. ఇది ఆల్రడీ ఒక ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు తెలుగు మరో ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ జూన్ 20న ఆహా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం ఇటీవలే సోనీలివ్ ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆహా ఓటీటీ లోకి జూన్ 20 న స్ట్రీమింగ్ కు రాబోతుంది.. ఖాలీద్ రహమాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10 న థియేటర్లలోకి వచ్చేసింది. మంచి టాక్ ను అందుకుంది..

ఇదే కాదు.. ఒక పథకం ప్రకారం మూవీ కూడా ఉంది.. థ్రిల్లర్ జోనర్ లో వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు జూన్ నెల 20 న ఓటీటీలోకి వచ్చేస్తుంది.

Tags

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×