E-Paper
Advertisement

This Week OTT Releases : ఈ వారం ఓటీటీ సినిమాలు.. మా ఇంటి బంగారం టు ది డెవిల్ డోంట్ మిస్…

This Week OTT Releases : ఈ వారం ఓటీటీ సినిమాలు.. మా ఇంటి బంగారం టు ది డెవిల్ డోంట్ మిస్…
Advertisement

This Week OTT Releases : ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేటర్లోకి సినిమాలు రాబోతున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అఖిల్ నటించిన లెనిన్ చిత్రం రన్ అవుతుంది.. ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడని అఖిల్ ఖాతాలో లెనిన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దదా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. ఉన్నంతలో ఉన్నంతవరకు అన్ని సినిమాలు కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి. కేవలం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే కాదు అటు ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం.

ఈవారం ఓటీటీ లోకి సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయి. ఈవారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ కూడా ఓటిటి లోకి రాబోతుంది. అంతేకాదు కన్నడ నటుడు హీరో దర్శన్ నటించిన లాస్ట్ చిత్రం ది డెవిల్ కూడా ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి రాబోతుంది. వీటితో పాటుగా హారర్ జోనల్లో రాబోతున్న వెబ్ సిరీస్ లు కూడా చాలానే స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. హాలీవుడ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ సినిమాలు కూడా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు.. అలాగే ఏ ప్లాట్ఫారంలోకి ఏ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

మా ఇంటి బంగారం.. 

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ చిత్రం మా ఇంటి బంగారం. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో, సమంత నిర్మించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద వరుసగా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటిలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో జూలై 17 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది..

ది డెవిల్.. 

కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ యాక్షన్ డ్రామా ‘ది డెవిల్’ గత ఏడాది డిసెంబరులో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హీరో దర్శన్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కొని గత కొన్నేళ్లుగా జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయినా కూడా అతను నటించిన సినిమా ఇలాంటి విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు. ఈ మూవీ ఇన్నాళ్లకు ఓటీటిలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది..

ఆపిల్ ప్లస్ టీవీ.. 

Advertisement

లక్కీ- హాలీవుడ్ క్రైమ్ సిరీస్ -జూలై 15

జీ5…

ది డెవిల్ – జూలై 15

అమెజాన్ ప్రైమ్ వీడియో.. 

రెడ్‌హెడ్ మర్డర్స్ – జూలై 13

రైడ్ ఆర్ డై – జూలై 15

రక్తాంచల్ 3- జూలై 16

నెట్ ఫ్లిక్స్..

ది హాక్ – జూలై 16

23,000 లైవ్స్,- జూలై 17

స్పూకీ ఇన్ లవ్ – జూలై 18

జియో హాట్ స్టార్…

సెకండ్ లవ్ – జూలై 13

వుదరింగ్ హైట్స్ – జూలై 13

మా ఇంటి బంగారం – జూలై 17

రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్ – జూలై 16

వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరిస్ లు కూడా స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి.. ఇకపోతే ఈ వారం మా ఇంటి బంగారం సినిమా కలెక్షన్స్ కూడా భారీగా పెరిగాయి.. ఇక ఓటీటీ లోకి ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో సమంత లవర్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్న సినిమాలలో ఏ సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

Big Stories

Advertisement
×