BigTV English
Advertisement

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

OTT Movies : ప్రతి వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి.. మరికొన్ని సినిమాలు వచ్చిన రోజే వెనక్కి వెళ్లిపోతాయి. కానీ ఈ మధ్య ఓటీటీలోకి మాత్రం ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. దాంతో ఎక్కువమంది మూవీ లవర్స్ ఇక్కడ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఓటీటీ సంస్థలు కూడా పోటీ పడి మరి సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. ఈ వీకెండ్ కొన్ని కొత్త సినిమాలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

వీకెండ్ వచ్చిందంటే సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఈ శని ఆదివారాల్లో థియేటర్లలోకి వచ్చే సినిమాలతో పాటుగా డిజిటల్ ప్లాట్ఫారం లోకి వచ్చే సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి ఆ మూవీ ఏంటో ఒకసారి చూసేద్దాం..

అమెజాన్ ప్రైమ్ వీడియో..

కాంతార చాప్టర్ 1


భాగీ 4

తలావర

జియో హాట్ స్టార్.. 

లోక చాప్టర్ 1

మేయర్ ఆఫ్ కింగ్స్ టౌన్

నెట్ ఫ్లిక్స్…

ఇడ్లీ కడై (తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ)

హ్యూమన్స్ ఇన్ ది లుక్ – సోషల్ డ్రామా మూవీ – హిందీ

ఉఫ్ యే సియాపా – కామెడీ థ్రిల్లర్ – హిందీ

ది విచర్ – వెబ్ సిరీస్ సీజన్ 4 – యాక్షన్ అడ్వెంచర్ – ఇంగ్లీష్ తెలుగు తమిళ్ హిందీ

ది ర్యాట్స్ – ఏ విచర్ టేల్ – యాక్షన్ అడ్వెంచర్ – (ఇంగ్లీష్ తెలుగు తమిళ్ హిందీ)

సన్ ఆఫ్ ఏ డాంకీ – వెబ్ సిరీస్ సీజన్ వన్ – కామెడీ డ్రామా – ఇంగ్లీష్

బల్లాడ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్ – సైకలాజికల్ థ్రిల్లర్ – ఇంగ్లీష్, హిందీ , తెలుగు

లాస్టింగ్ మూమెంట్స్ – రొమాంటిక్ డ్రామా – ఫిలిపినో

బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ – వెబ్ సిరీస్ సీజన్ 1 – క్రైమ్ గ్రామ ఇంగ్లీష్

ఆంస్టర్ డ్యామ్ ఎంపైర్ – వెబ్ సిరీస్ సీజన్ 1- క్రైమ్ డ్రామా – ఇంగ్లీష్ , హిందీ

జామ్ వీవర్ – సీజన్ 1- హారర్ డ్రామా – థాయ్

గూపి – సీజన్ 1- యానిమేషన్ డ్రామా టర్కిష్

రూలర్స్ ఆఫ్ ఫార్చున్ – వెబ్ సిరీస్ సీజన్ వన్ – క్రైమ్ డ్రామా – పోర్చుగీస్

ది ఎస్సెట్ – వెబ్ సిరీస్ సీజన్ 1- క్రైమ్ థ్రిల్లర్ – ఇంగ్లీష్, హిందీ

బ్రీత్ లెస్ – వెబ్ సిరీస్ సీజన్ 2 – మెడికల్ డ్రామా – స్పానిష్, ఇంగ్లీష్ , హిందీ

జీ 5..

మారిగల్లు

ఉసురే

ఆపిల్ ప్లస్ టీవీ…

సొట్ట సొట్ట ననైయుతు

ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే.. థియేటర్లలో నిన్న రిలీజ్ అయిన సినిమాలలో బాహుబలి ది ఎపిక్ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇవాళ థియేటర్లలోకి వచ్చినా రవితేజ మూవీ మాస్ జాతర కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.. మొత్తానికైతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు ఉన్నట్లు పబ్లిక్ రివ్యూలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక ఈ నెలలో బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈనెల విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి…

Tags

Related News

OTT Movie : పాడుబడ్డ హవేలీలో దడ పుట్టించే సీన్లు… దెయ్యాలను పట్టుకోవడానికి వెళ్ళి దిక్కుమాలిన చావు

Vash level 2: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సంచలనం.. మొదటి చిత్రంగా!

OTT Movie : ఏం సినిమా మావా… ఒక్కొక్క సీన్ కు రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా… హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు

OTT Movie : టీనేజ్ పాప మిస్సింగ్ తో టీచర్‌కు లింక్… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : దెయ్యాలకు ప్యాంట్ తడిపించే అన్నదమ్ములు… ఐఎండీబీలో 8.4 రేటింగ్… ఒక్కో సీన్ దబిడి దిబిడే

OTT Movie : చచ్చినా గేమ్‌ను వదలని దెయ్యం… వాలీబాల్ కెప్టెన్ కిరాతకం… అమ్మాయి మర్డర్ తో ఖతర్నాక్ షాక్

OTT Movie : ఐలాండ్‌లో అరాచకం… ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిలు… ఫ్యామిలీతో చూడకూడని మూవీ మావా

Big Stories

×