BigTV English

Aishwarya Rajesh Photos: అందంతో ఆకట్టుకుంటున్న డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్..!

Aishwarya Rajesh Photos: అందంతో ఆకట్టుకుంటున్న డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్..!

Aishwarya Rajesh Latest Photos: మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ.. పక్కింటి అమ్మాయి పాత్ర నుంచి డేరింగ్ లేడీ క్యారెక్టర్ వరకు.. ఏ పాత్ర అయినా సరే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.


తెలుగు అమ్మాయి అయిన తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందింది.


తెలుగులో “కౌసల్య కృష్ణమూర్తి” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తన నటనతో మంచి గుర్తింపు పొందింది.

ఈ భామ ప్రస్తుతం ఇటు తెలుగు.. అటు తమిళం లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

ఐశ్వర్య సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..

ఈ కోలీవుడ్ బ్యూటీ తాజాగా ఫోటోషూట్ లో పాల్గొంది.. ఆ ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ..

Related News

Ruhani Sharma: బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న హాట్‌ బ్యూటీ రుహానీ శర్మ

Krithi Shetty: కృతి శెట్టి ఓనమ్‌ లుక్‌.. అందంతో కట్టిపడేస్తున్న బేబమ్మ

Rhea Kapoor: జారిపోతున్న డ్రెస్ లో పరువాలు వడ్డిస్తున్న బ్యూటీ.. ఫోటోలు వైరల్

SreeMukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి.. కుర్రాళ్లు సైతం కుళ్ళుకునేలా!

Anupama Parameswaran: బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ అనుపమ.. అదిరిపోయే లుక్స్‌తో మతిపోగోడుతోన్న ముద్దుగుమ్మ

Divi: బాపు బొమ్మలా దివి.. సొగసు చూడతరమా అని పేడేసుకుంటున్న కుర్రాళ్లు

Big Stories

×