Kajol (Source Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు
Kajol (Source Instragram)
తన కళ్ళతోనే మాయ చేసి ఈ ముద్దుగుమ్మ మెరుపుకలలు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
Kajol (Source Instragram)
అంతేకాదు పలు కోలీవుడ్ చిత్రాలలో నటించి ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన కాజోల్ ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
Kajol (Source Instragram)
తాజాగా వైట్ & క్రీమ్ కలర్ చీర ధరించి కుచ్ కుచ్ హోతా హై నాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఆనాటి చీరను మళ్లీ డిజైన్ చేయించి ధరించింది ఈ ముద్దుగుమ్మ.
Kajol (Source Instragram)
కిటికీ దగ్గర కూర్చొని ఏదో ఊహల్లో విహరిస్తున్నట్టు ఫోటోలకు ఫోజులిచ్చింది.
Kajol (Source Instragram)
ప్రస్తుతం కాజోల్ షేర్ చేసిన ఫోటోలు చూసి.. అభిమానులు నాటి జ్ఞాపకాలు గుర్తు చేసేలా చేస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.