Neha Shetty (Source: Instagram)
వెల్వెట్ గ్రీన్ కలర్ మరొకసారి అందాలతో బ్లాస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Neha Shetty (Source: Instagram)
వయ్యారంగా గోడకు ఆనుకొని , ఒక చేత్తో లెహంగా పట్టుకొని.. మత్తెక్కించే కళ్ళతో నిషా ఎక్కించింది.
Neha Shetty (Source: Instagram)
ఇకపోతే తన అంద చందాలతో అందరినీ ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ..
Neha Shetty (Source: Instagram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో లేటెస్ట్ ఫోటోషూట్ తో అందరిని ఆకట్టుకుంది.
Neha Shetty (Source: Instagram)
ముఖ్యంగా సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీ.జే.టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Neha Shetty (Source: Instagram)
ప్రముఖ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.