BigTV English

Priya Prakash Varrier Glamorous Photos: రెడ్ సారీలో ప్రియా ప్రకాష్ వారియర్ పరువాల విందు.. సొగసు చూడ తరమా..!

Priya Prakash Varrier Glamorous Photos: రెడ్ సారీలో ప్రియా ప్రకాష్ వారియర్ పరువాల విందు.. సొగసు చూడ తరమా..!

Priya Prakash Latest Glamorous Photos: కొంతమంది నటీమణులు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదా సంపాదించుకుంటారు.


అందులో నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఓరు ఆధార్ లవ్ (తెలుగులో లవర్స్) అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.


ఈ మూవీలో తన అందం, అభినయంతో యావత్ సినీ ప్రేమికుల్ని కట్టిపడేసింది.

ఇందులో ఓ సైగతో బాగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత మలయాళం, టాలీవుడ్‌లో సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేసింది.

టాలీవుడ్‌లో నితిన్‌తో చెక్, అలాగే సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్‌ నటించిన బ్రో సినిమాలో నటించింది.

అయితే ఎన్ని సినిమాలు చేసినా ఈ బ్యూటీకి మంచి కంబ్యాక్ అయితే రాలేదు. అయినా తన అందంతో తరచూ సోషల్ మీడియా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటు ఉంటుంది.

ఇందులో భాగంగానే తాజాగా ఆమె ధరించిన రెడ్ సారీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సారీలో అందాలు ఒలకబోస్తూ ఇచ్చిన స్టిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Tags

Related News

Ruhani Sharma: బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న హాట్‌ బ్యూటీ రుహానీ శర్మ

Krithi Shetty: కృతి శెట్టి ఓనమ్‌ లుక్‌.. అందంతో కట్టిపడేస్తున్న బేబమ్మ

Rhea Kapoor: జారిపోతున్న డ్రెస్ లో పరువాలు వడ్డిస్తున్న బ్యూటీ.. ఫోటోలు వైరల్

SreeMukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి.. కుర్రాళ్లు సైతం కుళ్ళుకునేలా!

Anupama Parameswaran: బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ అనుపమ.. అదిరిపోయే లుక్స్‌తో మతిపోగోడుతోన్న ముద్దుగుమ్మ

Divi: బాపు బొమ్మలా దివి.. సొగసు చూడతరమా అని పేడేసుకుంటున్న కుర్రాళ్లు

Big Stories

×